Srikanth Gundamalla

నేను శ్రీకాంత్, న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గతంలో స్నేహా టీవీ, టీన్యూస్, Hmtv,10టీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో సబ్‌ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజంపై ఇంట్రెస్ట్‌, నిజాన్ని నిర్బయంగా చెప్పేందుకు ఈ ఫీల్డ్‌ని ఎంచుకున్నాను.

    Srikanth Gundamalla

    monkeypox, virus, central govt, alertm, state govts
    మంకీపాక్స్‌ కలవరం.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

    తాజాగా మరో వైరస్‌ మానవాళిని భయపెడుతోంది. ఆఫ్రికా దేశాల్లో శరవేగంగా వ్యపించిన మంకీపాక్స్ వైరస్‌ ఖండాలకు పాకుతోంది.

    By Srikanth Gundamalla  Published on 19 Aug 2024 8:40 AM IST


    suryakumar yadav, post,  kolkata rape case,
    అబ్బాయిలకు అవగాహన కల్పించాలి.. ట్రైనీ డాక్టర్ ఘటనపై సూర్యకుమార్ మెసేజ్

    కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది

    By Srikanth Gundamalla  Published on 19 Aug 2024 8:02 AM IST


    rakshabandhan, festival,   best time to tie Rakhi,
    రాఖీ కట్టేందుకు శుభముహూర్తం ఇదే..

    శ్రావణ పూర్ణిమ రోజు రాఖీ పూర్ణిమ జరుపుకుంటారు.

    By Srikanth Gundamalla  Published on 19 Aug 2024 7:30 AM IST


    smita sabharwal, bumper offer, one idea,  one lakh rupees,
    మంచి ఐడియా ఇవ్వండి.. రూ.లక్ష గెలవండి, స్మితా సబర్వాల్ పోస్ట్

    ఇటీవల సోషల్ మీడియలో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ సంచలనంగా ఆరిన విషయం తెలిసిందే.

    By Srikanth Gundamalla  Published on 19 Aug 2024 7:11 AM IST


    Uttarakhand, gang rape,  minor girl,  bus, five arrested ,
    బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం, ఐదుగురు అరెస్ట్

    మహిళలు, బాలికపై అత్యాచార సంఘటనలు పెరిగిపోతున్నాయి.

    By Srikanth Gundamalla  Published on 19 Aug 2024 6:46 AM IST


    Hyderabad, excise enforcement, raid,  pubs, drug tests,
    25 పబ్‌లలో పోలీసుల తనిఖీలు, 50 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ

    తెలంగాణలో పోలీసులు డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

    By Srikanth Gundamalla  Published on 18 Aug 2024 12:30 PM IST


    uttar Pradesh, 9 luxury cars,  sweeper, house,
    అతను ఒక స్వీపర్‌.. కానీ కోట్ల విలువైన ఆస్తులు, లగ్జరీ కార్లు

    ఉత్తర్‌ ప్రదేశ్‌లో మొదట గోండా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశాడు సంతోష్.

    By Srikanth Gundamalla  Published on 18 Aug 2024 11:15 AM IST


    Central govt, peace and security, report,  every two hours,
    రాష్ట్రాల్లో శాంతి భద్రతల నివేదికలపై కేంద్రం కీలక ఆదేశాలు

    కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో ఇటీవల ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం జరిగింది.

    By Srikanth Gundamalla  Published on 18 Aug 2024 10:32 AM IST


    andhra pradesh, crime, rape,  married woman ,
    Andhra Pradesh: వివాహితపై సామూహిక అత్యాచారం

    ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి ఓ వివాహితపై సామూహిక అత్యాచారం జరిగింది.

    By Srikanth Gundamalla  Published on 18 Aug 2024 9:44 AM IST


    Telangana, rtc, good news, electric bus, super luxury ,
    తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. త్వరలో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు

    తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది.

    By Srikanth Gundamalla  Published on 18 Aug 2024 9:21 AM IST


    Russia, earthquake, seven magnitude,
    రష్యాలో భారీ భూకంపం

    రష్యాలో భారీ భూకంపం సంభవించింది.

    By Srikanth Gundamalla  Published on 18 Aug 2024 8:44 AM IST


    attack,  gaza, 18 people died,  same family
    గాజాలో ఘోరం.. ఒకే కుటుంబంలో 18 మంది మృతి

    ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.

    By Srikanth Gundamalla  Published on 18 Aug 2024 8:14 AM IST


    Share it