Srikanth Gundamalla

నేను శ్రీకాంత్, న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గతంలో స్నేహా టీవీ, టీన్యూస్, Hmtv,10టీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో సబ్‌ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజంపై ఇంట్రెస్ట్‌, నిజాన్ని నిర్బయంగా చెప్పేందుకు ఈ ఫీల్డ్‌ని ఎంచుకున్నాను.

    Srikanth Gundamalla

    kiran abbavaram, rahasya gorak, marriage date,
    హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి డేట్ ఫిక్స్‌!

    టాలీవుడ్‌ హీరో కిరణ్ అబ్బవరం కొంతకాలం ముందు తన సినిమా హీరోయిన్‌తోనే నిశ్చితార్థం చేసుకున్నాడు.

    By Srikanth Gundamalla  Published on 20 Aug 2024 6:01 PM IST


    Tollywood, actress hema,  video,  rave party,
    ఎలాంటి టెస్టులకైనా రెడీ.. నటి హేమ మరో వీడియో

    కొన్నాళ్ల క్రితం బెంగళూరు రేవ్‌ పార్టీ సంఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

    By Srikanth Gundamalla  Published on 20 Aug 2024 5:34 PM IST


    Telangana, brs, KTR,   dharna,
    తెలంగాణలో ఈ నెల 22న ధర్నాలకు కేటీఆర్ పిలుపు

    ఈ నెల 22వ తేదీన రాష్ట్రంలో ధర్నాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు ఇచ్చారు.

    By Srikanth Gundamalla  Published on 20 Aug 2024 4:42 PM IST


    Telangana, minister ponnam,  farmer loan waiver,
    ఆ సమయంలో తీసుకున్న రుణాలను కచ్చితంగా మాఫీ చేస్తాం: మంత్రి పొన్నం

    రైతు రుణమాఫీ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

    By Srikanth Gundamalla  Published on 20 Aug 2024 4:08 PM IST


    Maharashtra, thane ,school, staffer, allegedly molests, 2 girls,  arrested ,
    ఇద్దరు మూడేళ్ల బాలికలపై లైంగిక వేధింపులు, క్లీనింగ్ సిబ్బంది అరెస్ట్

    మహారాష్ట్రలో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    By Srikanth Gundamalla  Published on 20 Aug 2024 3:25 PM IST


    olympic, gymnast yaqin, viral video, china restaurant,
    ఒలింపిక్‌ రజత పతక విజేత.. ఇప్పుడు రెస్టారెంట్‌లో సర్వ్ చేస్తోంది! (వీడియో)

    పారిస్‌ ఒలింపిక్స్‌ చైనా జిమ్నాస్ట్‌ పేరు ప్రధానంగా వినిపించింది.

    By Srikanth Gundamalla  Published on 20 Aug 2024 3:04 PM IST


    prime minister, narendra modi, rakshabandhan,  child
    పిల్లలతో కలిసి రాఖీ వేడుకలు జరుపుకొన్న ప్రధాని మోదీ (వీడియో)

    రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. విద్యార్థులతో కలిసి వేడుకలు జరుపుకొన్నారు.

    By Srikanth Gundamalla  Published on 19 Aug 2024 1:30 PM IST


    13 girls, sexually assaulted,  fake ncc camp, 11 arrested ,
    ఫేక్‌ NCC క్యాంప్‌లో 13 మంది బాలికలపై లైంగిక వేధింపులు, 11 మంది అరెస్ట్

    తమిళనాడులోని కృష్ణగిరిలో నకిలీ ఎన్‌సిసి శిబిరంలో 13 మంది బాలికలు లైంగిక వేధింపులకు గురయ్యారు.

    By Srikanth Gundamalla  Published on 19 Aug 2024 11:35 AM IST


    lady, sensational video,  raj tarun, movie promotion,
    రాజ్‌ తరుణ్‌లో మ్యాటర్‌ లేదంటూ యువతి సంచలన వీడియో.. మూవీ ప్రమోషనా?

    టాలీవుడ్‌ హీరో రాజ్‌తరుణ్‌ పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించిన వార్త కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే.

    By Srikanth Gundamalla  Published on 19 Aug 2024 11:16 AM IST


    TGSRTC, conductor, delivery,  baby girl,  bus ,
    రాఖీ రోజు ఆర్టీసీ బస్సులో గర్భిణీకి పురుడు పోసిన మహిళా కండక్టర్

    బస్సు కండక్టరే అండగా నిలబడి సాయం చేసింది. గర్భిణీకి పురుడు పోసి తల్లీ, బిడ్డలను కాపాడింది.

    By Srikanth Gundamalla  Published on 19 Aug 2024 10:56 AM IST


    man, theft,  jewellery shop, temples trip,  girlfriend
    జువెలరీ షాపులో చోరీ.. ప్రియురాలితో కలిసి తీర్థయాత్రలకు ట్రిప్

    చేసిన పాపం ఊరికే పోదంటారు. దొంగలు కూడా ఎప్పటికైనా దొరకాల్సిందే.

    By Srikanth Gundamalla  Published on 19 Aug 2024 10:09 AM IST


    three indian tourists, missing,  nepal forest,  nepali guide,
    నేపాల్‌ అడవిలో తప్పిపోయిన ముగ్గురు భారతీయులు.. 10 గంటల తర్వాత..

    ముగ్గురు భారతీయ పర్యాటకులు, వారి నేపాలీ గైడ్‌లు నేపాల్‌లోని నాగర్‌కోట్ అటవీప్రాంతంలోకి వెళ్లారు.

    By Srikanth Gundamalla  Published on 19 Aug 2024 9:18 AM IST


    Share it