విద్యార్థుల తప్పులకు స్వయంగా శిక్ష వేసుకున్న ఉపాధ్యాయుడు
ఓ ప్రభుత్వ పాఠశాల హెడ్‌మాస్టర్ వినూత్నంగా ఆలోచించాడు. విద్యార్థులు తప్పు చేస్తే తనకు తానే శిక్ష విధించుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 16 Sept 2023 8:27 AM IST
siima awards-23: ఉత్తమ నటుడు ఎన్టీఆర్, ఉత్తమ నటి శ్రీలీల
దుబాయ్ వేదికగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2023 వేడుక అట్టహాసంగా జరిగింది.
By Srikanth Gundamalla Published on 16 Sept 2023 8:05 AM IST
నేడే కాంగ్రెస్‌లో చేరనున్న తుమ్మల నాగేశ్వరరావు
బీఆర్ఎస్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్ధం అయ్యింది.
By Srikanth Gundamalla Published on 16 Sept 2023 7:05 AM IST
Telangana: ప్రభుత్వ స్కూళ్లలో ఇక నుంచి బ్రేక్‌ఫాస్ట్ కూడా..
ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
By Srikanth Gundamalla Published on 16 Sept 2023 6:38 AM IST
దిన ఫలితాలు: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు
ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి.
By Srikanth Gundamalla Published on 16 Sept 2023 6:16 AM IST
Hyderabad: డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌కు ఊరట
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నవదీప్‌ను అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 15 Sept 2023 5:45 PM IST
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..బర్త్ సర్టిఫికెట్ ఒక్కటి చాలు..!
ఆధార్ కార్డు, విద్యా సంస్థల్లో ప్రవేశాలతో పాటు పాస్‌పోర్ట్, వివాహాల నమోదుకు బర్త్ సర్టిఫికెట్ ఒక్కటి ఉంటే చాలు.
By Srikanth Gundamalla Published on 15 Sept 2023 4:43 PM IST
చంద్రబాబు అరెస్ట్‌పై ఎందుకు మాట్లాడలేదో ఎన్టీఆర్‌నే అడగండి: అచ్చెన్నాయుడు
చంద్రబాబు అరెస్ట్ గురించి ఎన్టీఆర్ స్పందించకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
By Srikanth Gundamalla Published on 15 Sept 2023 4:15 PM IST
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట
ఎమ్మెల్సీ కవితకు ఈ నెల 26వ తేదీ వరకు సమన్లు జారీ చేయవద్దని ఈడీ అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 15 Sept 2023 3:45 PM IST
యువ క్రికెటర్‌కు బైక్‌పై లిఫ్ట్ ఇచ్చిన ఎం.ఎస్ ధోనీ (వీడియో)
తాజాగా మాహీ ఓ యంగ్ క్రికెటర్‌కు బైక్‌పై లిఫ్ట్ ఇచ్చాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
By Srikanth Gundamalla Published on 15 Sept 2023 2:45 PM IST
తిరుపతిలో అందుబాటులోకి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు
ఏపీలో మొదటిసారిగా తిరుపతి డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ ఏసీ బస్సు త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
By Srikanth Gundamalla Published on 15 Sept 2023 1:31 PM IST
Chandrababu Arrest: బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది ఏసీబీ కోర్టు.
By Srikanth Gundamalla Published on 15 Sept 2023 12:53 PM IST












