నేను శ్రీకాంత్, న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గతంలో స్నేహా టీవీ, టీన్యూస్, Hmtv,10టీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో సబ్‌ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజంపై ఇంట్రెస్ట్‌, నిజాన్ని నిర్బయంగా చెప్పేందుకు ఈ ఫీల్డ్‌ని ఎంచుకున్నాను.

Srikanth Gundamalla

నేను శ్రీకాంత్, న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గతంలో స్నేహా టీవీ, టీన్యూస్, Hmtv,10టీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో సబ్‌ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజంపై ఇంట్రెస్ట్‌, నిజాన్ని నిర్బయంగా చెప్పేందుకు ఈ ఫీల్డ్‌ని ఎంచుకున్నాను.

    Srikanth Gundamalla

    Bollywood, hero hrithik roshan, metro rail, journey,  mumbai,
    ముంబైలో ట్రాఫిక్‌ కష్టాలు..షూటింగ్‌కు మెట్రో రైల్లో వెళ్లిన హృతిక్ రోషన్

    హృతిక్‌ రోషన్‌ ఉన్నట్లుండి ముంబై మెట్రోలో కనిపించారు. ఆయన్ని చూసిన ప్రయాణికులంతా షాక్‌ అయ్యారు.

    By Srikanth Gundamalla  Published on 14 Oct 2023 2:00 PM IST


    group-2 exams, pravallika suicide, protests, governor, telangana,
    సంచలనంగా ప్రవళిక సూసైడ్.. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలన్న గవర్నర్

    ప్రవళిక సూసైడ్‌ సంచలనంగా మారింది. గవర్నర్‌ తమిళిసై ఈ ఘటనపై స్పందించారు.

    By Srikanth Gundamalla  Published on 14 Oct 2023 1:13 PM IST


    nara lokesh,   chandrababu, health, security,
    చంద్రబాబుని అంతమొందించే కుట్ర జరుగుతోంది: నారా లోకేశ్

    అనారోగ్య కారణాలతో టీడీపీ అధినేత చంద్రబాబుని అంతమొందించే కుట్ర చేస్తున్నారని నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.

    By Srikanth Gundamalla  Published on 14 Oct 2023 12:19 PM IST


    chandrababu arrest, protest,  hyderabad, miyapur metro station, closed,
    చంద్రబాబు అరెస్ట్‌పై వినూత్న నిరసన, మియాపూర్ మెట్రో స్టేషన్ మూసివేత

    చంద్రబాబు అరెస్ట్‌ని వ్యతిరేకిస్తూ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు హైదరాబాద్‌లో వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

    By Srikanth Gundamalla  Published on 14 Oct 2023 11:36 AM IST


    producer, dil raju, son in law, luxury car, theft,  hyderabad,
    నిర్మాత దిల్‌రాజు అల్లుడి కాస్ట్‌లీ కారు చోరీ.. గంట తర్వాత...

    దిల్‌రాజు అల్లుడు అర్చిత్‌ రెడ్డికి చెందిన లగ్జరీ కారుని ఓ వ్యక్తి చోరీ చేశాడు.

    By Srikanth Gundamalla  Published on 14 Oct 2023 11:03 AM IST


    operation ajay,  israel, second flight,  delhi,
    ఆపరేషన్ అజయ్: ఇజ్రాయెల్‌ నుంచి భారత్‌కు వచ్చిన రెండో విమానం

    ఆపరేషన్ అజయ్ ఇజ్రాయెల్‌ నుంచి రెండో విమానం భారత్‌కు చేరుకుంది. 235 మంది స్వదేశీయులు ఢిల్లీ చేరుకున్నారు.

    By Srikanth Gundamalla  Published on 14 Oct 2023 10:19 AM IST


    revanth reddy, tweet,  group-2 student, pravallika suicide,
    ప్రవల్లిక సూసైడ్‌ ఘటనపై ప్రభుత్వం స్పందించాలి: రేవంత్‌రెడ్డి

    గ్రూప్‌-2 విద్యార్థి ప్రవల్లిక ఆత్మహత్య ఘటనపై ప్రభుత్వం స్పందించాలని రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు.

    By Srikanth Gundamalla  Published on 14 Oct 2023 9:56 AM IST


    Accident,  hyderabad, shameerpet, two dead,
    Hyderabad: శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌పై రోడ్డుప్రమాదం, ఇద్దరు మృతి

    హైదరాబాద్‌ శామీర్‌పేటలోని ఓఆర్‌ఆర్‌పై రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.

    By Srikanth Gundamalla  Published on 14 Oct 2023 9:37 AM IST


    Minister KTR, comments,  chandrababu arrest, lokesh,
    చంద్రబాబు భద్రతపై లోకేశ్‌ ట్వీట్‌ చూస్తే బాధేసింది: మంత్రి కేటీఆర్

    చంద్రబాబు నాయుడు భద్రతపై లోకేశ్‌ ట్వీట్ చూస్తే బాధ అనిపించిందని మంత్రి కేటీఆర్ అన్నారు.

    By Srikanth Gundamalla  Published on 14 Oct 2023 8:31 AM IST


    World Cup-2023, Ind vs pak match, narendra modi stadium,
    World Cup-2023: IND Vs PAK.. నేడే హై వోల్టేజ్‌ మ్యాచ్‌

    భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఇవాళే జరగనుంది. నరేంద్ర మోదీ మైదానంలో ఈ మ్యాచ్‌కు ఏర్పాట్లు అన్నీ సిద్ధం అయ్యాయి.

    By Srikanth Gundamalla  Published on 14 Oct 2023 7:32 AM IST


    ap govt, date extended, farmers,   ysr bharosa,
    ఏపీ రైతులకు గుడ్‌న్యూస్..ఆ పథకంలో అర్హుల నమోదుకు గడువు పెంపు

    వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకంలో అర్హులైన రైతుల నమోదుకు మరోసారి గడువుని పొడగిస్తున్నట్లు ప్రకటించింది.

    By Srikanth Gundamalla  Published on 14 Oct 2023 7:12 AM IST


    student, suicide, group-2, postponement, hyderabad,
    హైదరాబాద్‌లో విద్యార్థిని ఆత్మహత్య..అర్ధరాత్రి వరకు ఆందోళనలు

    హైదరాబాద్‌లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

    By Srikanth Gundamalla  Published on 14 Oct 2023 6:46 AM IST


    Share it