నేను శ్రీకాంత్, న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గతంలో స్నేహా టీవీ, టీన్యూస్, Hmtv,10టీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో సబ్‌ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజంపై ఇంట్రెస్ట్‌, నిజాన్ని నిర్బయంగా చెప్పేందుకు ఈ ఫీల్డ్‌ని ఎంచుకున్నాను.

Srikanth Gundamalla

నేను శ్రీకాంత్, న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గతంలో స్నేహా టీవీ, టీన్యూస్, Hmtv,10టీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో సబ్‌ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజంపై ఇంట్రెస్ట్‌, నిజాన్ని నిర్బయంగా చెప్పేందుకు ఈ ఫీల్డ్‌ని ఎంచుకున్నాను.

    Srikanth Gundamalla

    hero prabhas, instagram account, missing,
    ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ కనబడుటలేదు

    ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్‌ అకౌంట్‌ కోసం వెతికితే కనబడం లేదు. దాంతో.. ఆయన అకౌంట్ హ్యాక్‌ అయినట్లు తెలుస్తోంది.

    By Srikanth Gundamalla  Published on 15 Oct 2023 5:15 PM IST


    shubman gill, icc award, two times record,
    గిల్‌కు ICC అవార్డు.. ఏడాదిలో రెండుసార్లు గెలుచుకుని రికార్డు

    గిల్‌ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు రెండు సార్లు దక్కించుకున్న తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు.

    By Srikanth Gundamalla  Published on 15 Oct 2023 4:45 PM IST


    CM KCR, B-forms,  telangana Bhavan, 51 Candidates,
    Telangana: బీఆర్ఎస్‌ బీ-ఫామ్‌లు అందుకున్న అభ్యర్థులు వీళ్లే

    తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ 51 మంది బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందజేశారు.

    By Srikanth Gundamalla  Published on 15 Oct 2023 4:09 PM IST


    CM KCR, BRS, Menifesto, Telangana elections ,
    BRS Manifesto: రైతుబంధు రూ.10వేల నుంచి రూ.16వేలకు పెంపు

    సీఎం కేసీఆర్ బీఆర్ఎస్‌ మేనిఫెస్టోను ప్రకటించారు.

    By Srikanth Gundamalla  Published on 15 Oct 2023 2:37 PM IST


    BRS, Telangana Elections, CM KCR, B-Forms ,
    51 మందికే బీఆర్ఎస్‌ బీఫాంలు..అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్..!

    బీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ 51 మందికే బీఫాంలు అందించడంతో.. పలువురు అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

    By Srikanth Gundamalla  Published on 15 Oct 2023 1:55 PM IST


    Telangana elections, congress tickets, mp komatireddy,
    కేసీఆర్ కంటే నాలుగు సీట్లు ఎక్కువే ఇస్తున్నాం: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

    కాంగ్రెస్‌ నుంచి టికెట్ అందని నాయకులు ఎవరూ నిరాశ చెందొద్దని కోరారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

    By Srikanth Gundamalla  Published on 15 Oct 2023 1:37 PM IST


    Telangana, elections, CM KCR, Campaign bus, BRS,
    సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార రథాన్ని చూశారా..!

    సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా ఒక బస్సును సిద్ధం చేసింది బీఆర్ఎస్.

    By Srikanth Gundamalla  Published on 15 Oct 2023 1:00 PM IST


    Janasena, pawan kalyan, tweet,  chandrababu health,
    చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదు: పవన్ కళ్యాణ్

    చంద్రబాబు ఆరోగ్యంపై ఏపీ ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదన్నారు పవన్‌ కళ్యాణ్ .

    By Srikanth Gundamalla  Published on 15 Oct 2023 12:45 PM IST


    school girl, died,  heart attack,  nizamabad,
    నిజామాబాద్: గుండెపోటుతో ఏడో తరగతి విద్యార్థిని మృతి

    నిజామాబాద్ జిల్లాలో ఏడో తరగతి విద్యార్థిని గుండెపోటుతోనే ప్రాణాలు కోల్పోయింది.

    By Srikanth Gundamalla  Published on 15 Oct 2023 12:12 PM IST


    Sai dharam tej, birthday, ganja shankar movie, glimpse ,
    సాయిధరమ్‌ తేజ్ బర్త్‌డే: 'గాంజా శంకర్' ఊరమాస్ గ్లింప్స్‌

    సాయిధరమ్‌ తేజ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా 'గంజా శంకర్‌' నుంచి గ్లింప్స్‌ విడుదలైంది.

    By Srikanth Gundamalla  Published on 15 Oct 2023 11:13 AM IST


    World cup-2023, Team india, captain rohit sharma, records,
    World Cup-2023: రోహిత్‌ శర్మ సాధించిన రికార్డులివే..

    హిట్‌మ్యాన్‌ పలు అరుదైన రికార్డులు తన పేరిట నమోదు చేసుకున్నాడు.

    By Srikanth Gundamalla  Published on 15 Oct 2023 10:25 AM IST


    World Cup-2023, IND Vs PAK, shubman gill,
    IND Vs PAK: టాస్‌ గెలిచిన భారత్..టీమ్‌లోకి వచ్చేసిన గిల్

    క్రికెట్‌ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న సమయం వచ్చేసింది. భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ ప్రారంభం అయ్యింది.

    By Srikanth Gundamalla  Published on 14 Oct 2023 2:30 PM IST


    Share it