టీడీపీ, జనసేన కలిసినా ఏమీ జరగదు: మంత్రి అంబటి
టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.
By Srikanth Gundamalla Published on 23 Oct 2023 9:30 PM IST
నవంబర్ 1న టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణ: పవన్, లోకేశ్
నవంబర్ 1న జనసేన-టీడీపీ ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని లోకేశ్ తెలిపారు.
By Srikanth Gundamalla Published on 23 Oct 2023 8:45 PM IST
క్షమాపణలు కోరిన హీరో రామ్‌చరణ్.. ఎందుకంటే..
జర్మన్ యూనిటీ డే సెలబ్రేషన్స్‌కు హాజరుకాలేకపోయినందుకు రామ్ చరణ్ క్షమాపణలు కోరారు.
By Srikanth Gundamalla Published on 23 Oct 2023 7:15 PM IST
జిమ్ చేస్తూ హార్ట్ ఎటాక్‌తో చనిపోయిన డీఎస్పీ
ఓ పోలీసు ఉన్నతాధికారి జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తూ హార్ట్ ఎటాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయాడు.
By Srikanth Gundamalla Published on 23 Oct 2023 6:30 PM IST
కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేస్తా: కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ
కామారెడ్డి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తాను దిగుతానని.. కేసీఆర్‌పై పోటీ చేస్తానని అంటున్నారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ.
By Srikanth Gundamalla Published on 23 Oct 2023 5:45 PM IST
మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న హిట్‌మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన పేరిట కొత్త రికార్డును లిఖించుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 23 Oct 2023 5:00 PM IST
Hyderabad: ప్రగతిభవన్‌లో ఘనంగా విజయదశమి వేడుకలు
ప్రగతి భవన్‌లో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 23 Oct 2023 4:30 PM IST
నారావారిపల్లి నుంచే నారా భువనేశ్వరి బస్సు యాత్ర
చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లనున్నారు. నిజం గెలవాలి పేరుతో బస్సు యాత్రను చేపడుతున్నారు.
By Srikanth Gundamalla Published on 23 Oct 2023 4:15 PM IST
Bigg Boss: షో మధ్యలోనే కంటెస్టెంట్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
కన్నడ బిగ్‌బాస్ షోలో ఓ కంటెస్టెంట్‌ను పోలీసులు అక్కడికి వెళ్లి మరీ అరెస్ట్ చేశారు.
By Srikanth Gundamalla Published on 23 Oct 2023 3:30 PM IST
మేడిగడ్డ బ్యారేజ్ బ్రిడ్జి కుంగిన ఘటనపై కేంద్ర కమిటీ ఏర్పాటు
మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనను కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది.
By Srikanth Gundamalla Published on 23 Oct 2023 2:59 PM IST
వీధి కుక్కల దాడి.. చికిత్స పొందుతూ ప్రముఖ వ్యాపారవేత్త మృతి
వీధి కుక్కల దాడి తర్వాత గాయపడ్డ ప్రముఖ వ్యాపారవేత్త పరాగ్ దేశాయ్ చికిత్స పొందుతూ కన్నుమూశారు.
By Srikanth Gundamalla Published on 23 Oct 2023 2:26 PM IST
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కిలో బంగారం పట్టివేత
శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పెద్దఎత్తున బంగారం పట్టుకున్నారు
By Srikanth Gundamalla Published on 23 Oct 2023 10:27 AM IST












