రజనీకాంత్ 170వ సినిమాలో అమితాబ్ బచ్చన్
అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ కాంబినేషన్‌లో త్వరలోనే ఓ సినిమా తెరకెక్కబోతుంది.
By Srikanth Gundamalla Published on 25 Oct 2023 5:45 PM IST
పుస్తకాల్లో ఇక 'ఇండియా' కాదు..'భారత్' అనే వాడాలి: NCERT
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) సంచలన నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 25 Oct 2023 5:00 PM IST
నర్సాపూర్ BRS అభ్యర్థి ఖరారు, బీ-ఫామ్ అందించిన సీఎం కేసీఆర్
కొద్దిరోజులుగా పెండింగ్‌లో ఉన్న నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిని అధిష్టానం ఖరారు చేసింది
By Srikanth Gundamalla Published on 25 Oct 2023 4:19 PM IST
ఎవరిష్టం వారిది కానీ నిందలు సరికాదు.. రాజగోపాల్ రాజీనామాపై బీజేపీ రియాక్షన్
బీజేపీకి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాపై ఆ పార్టీ నాయకులు స్పందించారు.
By Srikanth Gundamalla Published on 25 Oct 2023 3:15 PM IST
బీజేపీని వీడటంపై క్లారిటీ ఇచ్చిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి
ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 25 Oct 2023 2:15 PM IST
పార్లమెంట్ ఎలక్షన్స్‌కు ఐదు రాష్ట్రాల ఎన్నికలు సెమీస్ కాదు: ఖర్గే
ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ కాదన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.
By Srikanth Gundamalla Published on 25 Oct 2023 1:30 PM IST
తాను చేసిన అతిపెద్ద తప్పేంటో చెప్పిన మైక్రోసాఫ్ట్ సీఈవో
మైక్రోసాఫ్ట్ సంస్థ కంపెనీ సీఈవో సత్యనాదెళ్ల ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 25 Oct 2023 1:00 PM IST
మరో రికార్డును సాధించిన 'భగవంత్ కేసరి' సినిమా
దసరా కానుగా వచ్చిన నందమూరి బాలకృష్ణ సినిమా 'భగవంత్ కేసరి' థియేటర్లలో విజయదుందుభి మోగిస్తోంది.
By Srikanth Gundamalla Published on 25 Oct 2023 12:30 PM IST
ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని BRS ఎమ్మెల్యే, కార్పొరేటర్‌పై ఫిర్యాదు
హైదరాబాద్‌లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్‌పై టీడీపీ ఫిర్యాదు చేసింది.
By Srikanth Gundamalla Published on 25 Oct 2023 12:01 PM IST
ఎంపీ ఎన్నికల్లో నేను లేదా నా కొడుకు పోటీ చేస్తాం: గుత్తా సుఖేందర్‌రెడ్డి
పార్టీ ఆదేశిస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు.
By Srikanth Gundamalla Published on 25 Oct 2023 11:30 AM IST
తెలంగాణలో రసవత్తర రాజకీయాలు.. కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు
తెలంగాణలో ఎన్నికల వేళ రసవత్తర రాజకీయాలు కొనసాగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 25 Oct 2023 10:47 AM IST
విశాఖ: వాషింగ్ మెషీన్లలో రూ.1.3 కోట్ల హవాలా డబ్బు సీజ్
విశాఖ నగరంలో హవాలా డబ్బు తరలింపు ఘటన కలకలం రేపింది.
By Srikanth Gundamalla Published on 25 Oct 2023 10:23 AM IST












