Telangana: 45 మందితో కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా
తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ రెండో జాబితా విడుదల చేసింది.
By Srikanth Gundamalla Published on 27 Oct 2023 8:16 PM IST
కరీంనగర్ జిల్లా కలెక్టర్, సీపీపై బదిలీ వేటు
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 27 Oct 2023 8:15 PM IST
రేపు తెలంగాణలో ప్రచారానికి కర్ణాటక డిప్యూటీ సీఎం, ఎల్లుండి ఖర్గే
అక్టోబర్ 28వ తేదీ నుంచి నవంబర్ 2వ వరకు కాంగ్రెస్ రెండో విడత విజయభేరి యాత్ర కొనసాగనుంది.
By Srikanth Gundamalla Published on 27 Oct 2023 7:45 PM IST
Hyderabad: పోలీసు తనిఖీల పేరుతో రూ.18 లక్షలు కొట్టేసిన దొంగలు
పోలీసుల తనిఖీల పేరుతో హైదరాబాద్‌లో కొందరు దొంగలు దోపిడీకి పాల్పడుతున్నారు. రూ.18లక్షలు ఎత్తుకెళ్లారు.
By Srikanth Gundamalla Published on 27 Oct 2023 7:00 PM IST
తెలంగాణలో బీజేపీ గెలిస్తే సీఎంగా బీసీ నేత: అమిత్‌షా
సూర్యాపేటలో బీజేపీ జనగర్జన సభ నిర్వహించింది. ఈ సభలో బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 27 Oct 2023 6:15 PM IST
PAK Vs SA: రిజ్వాన్, సౌతాఫ్రికా బౌలర్ మధ్య గొడవ (వీడియో)
పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్, సౌతాఫ్రికా పేసర్ మార్కొ జానెసన్ మధ్య గొడవ జరిగింది.
By Srikanth Gundamalla Published on 27 Oct 2023 5:45 PM IST
ఎవరు ఎవరికి అన్యాయం చేశారు..? తుమ్మలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం
తెలంగాణలో మరోసారి అధికారం చేపట్టేందుకు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకెళ్తోంది.
By Srikanth Gundamalla Published on 27 Oct 2023 5:15 PM IST
కర్ణాటకలో ఏపీకి చెందిన 13 మంది మృతికి జగనే కారణం: అచ్చెన్నాయుడు
కర్నాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 13 మంది చనిపోవడానికి కారణం సీఎం జగనే అంటూ అచ్చెన్నాయుడు ఆరోపించారు.
By Srikanth Gundamalla Published on 27 Oct 2023 4:30 PM IST
చోరీకి గురైన ఫోన్ల రికవరీలో దేశంలోనే తెలంగాణ టాప్
చోరీకి గురైన స్మార్ట్ ఫోన్లను రికవరీ చేయడంలో దేశంలోనే తెలంగాణ టాప్‌లో నిలిచింది.
By Srikanth Gundamalla Published on 27 Oct 2023 4:00 PM IST
Telangana: ఒకే ఒక్క అభ్యర్థితో బీజేపీ రెండో జాబితా విడుదల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది.
By Srikanth Gundamalla Published on 27 Oct 2023 3:15 PM IST
Vikarabad: దారుణం.. తల్లిని చంపి చెరువులో పడేసిన కొడుకు
వికారాబాద్ జిల్లాలో దారుణం సంఘటన చోటుచేసుకుంది. ఓ కొడుకు తల్లిని హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 27 Oct 2023 3:00 PM IST
ఖమ్మంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుకి నిరసన సెగ
ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకి ఖమ్మం పట్టణంలో చేదు అనుభవం ఎదురైంది.
By Srikanth Gundamalla Published on 27 Oct 2023 2:23 PM IST












