దేత్తడి హారిక చేతిలోకి క్రేజీ ప్రాజెక్ట్... హీరోయిన్‌గా ఎంట్రీ
దేత్తడి హారికకు మంచి ఆఫర్ వచ్చిందట. హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 28 Oct 2023 8:15 PM IST
Telangana: కాంగ్రెస్ గెలిస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: డీకే శివకుమార్
తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుందని డీకే శివకుమార్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 28 Oct 2023 8:00 PM IST
World Cup-2023: ఉత్కంఠ పోరులో కివీస్‌పై ఆస్ట్రేలియా విజయం
ధర్మశాల వేదికగా జరిగిన పోరులో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది.
By Srikanth Gundamalla Published on 28 Oct 2023 7:15 PM IST
ఘోరప్రమాదం: ఢీకొన్న కార్లు, బస్సులు.. 32 మంది మృతి
ఈజిప్టులో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. 32 మంది చనిపోయారని.. మరో 60 మందికి పైగా గాయపడ్డారు.
By Srikanth Gundamalla Published on 28 Oct 2023 6:30 PM IST
Telangana: కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని బోరున ఏడ్చేసిన నేత, రాజీనామా
తెలంగాణలో ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 28 Oct 2023 5:45 PM IST
IND Vs ENG: భారత్‌కు సవాల్‌గా మారిన తుది జట్టు ఎంపిక
లక్నో వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ జరగనుంది. తుది జట్టు ఎంపిక భారత్‌కు సవాల్‌గా మారింది.
By Srikanth Gundamalla Published on 28 Oct 2023 5:15 PM IST
చంద్రబాబుని చంపేస్తామని వైసీపీ నేతలు అంటున్నారు: నారా లోకేశ్
చంద్రబాబు చనిపోవాలనీ.. ఆయన్ను చంపేస్తామని బాహాటంగానే వైసీపీ నేతలు చెబుతున్నారని నారా లోకేశ్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 28 Oct 2023 4:45 PM IST
మేడిగడ్డ బ్యారేజ్ బ్రిడ్జి కుంగిన ఘటనపై రాష్ట్రానికి కేంద్రం డెడ్‌లైన్
మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటన పై కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 28 Oct 2023 4:00 PM IST
గుడ్‌న్యూస్.. ఇక విజయవాడలోనే పాస్‌పోర్ట్ సేవలు
ఏపీ ప్రజలకు శుభవార్త. విజయవాడ కేంద్రంగా త్వరలో రీజినల్ పాస్ పోర్ట్ కార్యాలయం అందుబాటులోకి రానుంది.
By Srikanth Gundamalla Published on 28 Oct 2023 3:35 PM IST
Telangana: ఎన్నికల్లో పోటీ చేయను.. ప్రచారం చేయను: బాబూమోహన్
ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ కీలక ప్రకటన చేశారు.
By Srikanth Gundamalla Published on 28 Oct 2023 3:00 PM IST
కాంగ్రెస్, బీజేపీలకు అభివృద్ధిపై విజన్ లేదు: మంత్రి కేటీఆర్
తొమ్మిదిన్నర ఏళ్లలో సీఎం కేసీఆర్ పాలన సాధించిన ఘనత ఇదేనని చెప్పుకొచ్చారు మంత్రి కేటీఆర్.
By Srikanth Gundamalla Published on 28 Oct 2023 2:27 PM IST
మహిళను ఒళ్లో కూర్చోబెట్టుకున్న మల్లారెడ్డి.. వీడియో వైరల్
బీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డికి చెందిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మహిళను మల్లారెడ్డి తన ఒళ్లో కూర్చోబెట్టుకున్నారు.
By Srikanth Gundamalla Published on 27 Oct 2023 9:30 PM IST












