లిబియా తీరం వద్ద పడవ బోల్తా, 60 మంది మృతి
లిబియా తీరం వద్ద విషాదం చోటుచేసుకుంది. వలసదారులతో బయల్దేరిన ఓ పడవ తీరం దగ్గర సమద్రంలో బోల్తా పడింది.
By Srikanth Gundamalla Published on 17 Dec 2023 2:29 PM IST
వాతావరణశాఖ అలర్ట్.. ఏపీకి మరో తుపాను ముప్పు
ఏపీతో పాటు.. తమిళనాడులోని చెన్నైలో మిచౌంగ్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురిశాయి.
By Srikanth Gundamalla Published on 17 Dec 2023 1:15 PM IST
వన్డేలను 40 ఓవర్లకు కుదిస్తే బెటర్: పాకిస్తాన్ మాజీ ప్లేయర్
టెస్టు మ్యాచ్‌లు.. వన్డేల మ్యాచ్‌లను ఓపిగ్గా చూడలేకపోతున్నారు జనాలు. పొట్టి క్రికెట్ రాకతో వాటి కళ తప్పిందనే చెప్పాలి.
By Srikanth Gundamalla Published on 17 Dec 2023 12:54 PM IST
పార్లమెంట్‌లో అలజడి ఘటనను తక్కువ అంచనా వేయొద్దు: ప్రధాని
పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా ఇద్దరు వ్యక్తులు అలజడి సృష్టించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 17 Dec 2023 12:33 PM IST
సోలార్ కంపెనీలో పేలుడు, 9 మంది దుర్మరణం
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం నాగ్‌పూర్ బజార్‌గావ్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది.
By Srikanth Gundamalla Published on 17 Dec 2023 12:09 PM IST
జనవరి 22న అయోధ్యకు రావొద్దు..ఆలయ ట్రస్ట్ సెక్రటరీ సంచలన ప్రకటన
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో రామాయల నిర్మాణం జరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 17 Dec 2023 11:49 AM IST
కదులుతున్న బస్సు నుంచి ఊడిన చక్రాలు.. ఆ తర్వాత
కదులుతున్న బస్సు నుంచి వెనకటైర్లు అకస్మాత్తుగా ఊడిపోయాయి. దాంతో.. ప్రయాణికులంతా ఒక్కసారిగా భయపడిపోయారు.
By Srikanth Gundamalla Published on 17 Dec 2023 11:13 AM IST
సీఎం రేవంత్ ఆఫర్‌ను తిరస్కరించిన మాజీ డీఎస్పీ నళిని
మాజీ డీఎస్పీ నళిని తెరపైకి వచ్చారు. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
By Srikanth Gundamalla Published on 17 Dec 2023 10:39 AM IST
సలార్ ఫస్ట్ షో టికెట్ కావాలా..? హీరో నిఖిల్ ఫ్రీ ఆఫర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం 'సలార్ పార్ట్-1 సీజ్ ఫైర్' విడుదలకు సిద్ధం అవుతోంది.
By Srikanth Gundamalla Published on 16 Dec 2023 5:53 PM IST
శబరిమల భక్తుల కోసం కేరళ సీఎంకు కిషన్‌రెడ్డి లేఖ
కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కేరళ సీఎం పినరయి విజయన్‌కు లేఖ రాశారు.
By Srikanth Gundamalla Published on 16 Dec 2023 5:17 PM IST
Nizamabad: మాకేది సార్ ఫ్రీ జర్నీ.. బస్టాండ్ వద్ద వ్యక్తి ధర్నా
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది.
By Srikanth Gundamalla Published on 16 Dec 2023 4:49 PM IST
యువగళం యాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్ దూరం
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 16 Dec 2023 4:23 PM IST












