నేను శ్రీకాంత్, న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గతంలో స్నేహా టీవీ, టీన్యూస్, Hmtv,10టీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో సబ్‌ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజంపై ఇంట్రెస్ట్‌, నిజాన్ని నిర్బయంగా చెప్పేందుకు ఈ ఫీల్డ్‌ని ఎంచుకున్నాను.

Srikanth Gundamalla

నేను శ్రీకాంత్, న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గతంలో స్నేహా టీవీ, టీన్యూస్, Hmtv,10టీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో సబ్‌ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజంపై ఇంట్రెస్ట్‌, నిజాన్ని నిర్బయంగా చెప్పేందుకు ఈ ఫీల్డ్‌ని ఎంచుకున్నాను.

    Srikanth Gundamalla

    cm jagan, meeting,  arogyasri, amount extend ,
    పేదలకు అండగా ఉండాలనే ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు: సీఎం జగన్

    ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ కలెక్టర్లు, ఆరోగ్యశాఖ అధికారులతో వర్చువల్‌ సమావేశం ఏర్పాటు చేశారు.

    By Srikanth Gundamalla  Published on 18 Dec 2023 2:35 PM IST


    pm modi, inaugurate, meditation centre, varanasi,
    అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

    వారణాసిలో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రధాన నరేంద్ర మోదీ అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు.

    By Srikanth Gundamalla  Published on 18 Dec 2023 2:01 PM IST


    tsrtc, md sajjanar, fire,  bigg boss fans,
    Telangana: బిగ్‌బాస్‌ అభిమానులపై ఆర్టీసీ ఎండీ ఆగ్రహం

    అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చిన బిగ్‌బాస్‌ అభిమానులు.. అరుపులు.. పరుగులు తీస్తూ ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు.

    By Srikanth Gundamalla  Published on 18 Dec 2023 12:56 PM IST


    pawan kalyan,   tdp, yuvagalam meeting, janasena,
    యువగళం సభకు పవన్.. వైసీపీ మాటలు నమ్మొద్దన్న జనసేనాని

    టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగియనుంది.

    By Srikanth Gundamalla  Published on 18 Dec 2023 12:26 PM IST


    good news,  rohit fans, bcci, team india ,
    రోహిత్‌ శర్మ అభిమానులకు బీసీసీఐ గుడ్‌న్యూస్!

    ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయంతో రోహిత్‌ శర్మ అభిమానులు తీవ్ర అసంతృప్తిలో ఉన్న విషయం తెలిసిందే.

    By Srikanth Gundamalla  Published on 18 Dec 2023 11:52 AM IST


    tamil nadu, heavy rains, holiday,
    తమిళనాడులో భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవులు

    తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ తమిళనాడుని వర్షాలు ముంచెత్తుతున్నాయి.

    By Srikanth Gundamalla  Published on 18 Dec 2023 11:26 AM IST


    corona cases, increasing,  india, health ministry,
    దేశంలో మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు, ఐదుగురు మృతి

    ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

    By Srikanth Gundamalla  Published on 18 Dec 2023 10:54 AM IST


    america president, biden, convoy, accident,
    భద్రతా వైఫల్యం.. అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్‌ని ఢీకొట్టిన కారు

    భద్రతా వైఫల్యం కారణంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది.

    By Srikanth Gundamalla  Published on 18 Dec 2023 10:27 AM IST


    janasena, nagababu, comments, andhra pradesh govt,
    పదవులపై నాకు ఇంట్రెస్ట్‌ లేదు: నాగబాబు

    నెల్లూరులో రెండో రోజు జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. రాజకీయ పదవులపై తనకు ఏమాత్రం ఆసక్తి లేదని నాగబాబు చెప్పారు.

    By Srikanth Gundamalla  Published on 17 Dec 2023 6:45 PM IST


    ias officers, transferred,  telangana govt,
    తెలంగాణలో 11 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

    తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారులను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    By Srikanth Gundamalla  Published on 17 Dec 2023 4:53 PM IST


    minister konda surekha, take charge, telangana,
    ఎక్స్‌గ్రేషియా పెంచే ఫైల్‌పై మంత్రి కొండా సురేఖ తొలి సంతకం

    కొండా సురేఖ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

    By Srikanth Gundamalla  Published on 17 Dec 2023 4:27 PM IST


    ipl-2024, delhi capitals,  rohit sharma, mumbai indians,
    ఢిల్లీ క్యాపిటల్స్‌కు రోహిత్..? కెప్టెన్సీ ఇవ్వనున్నారా..?

    రాబోయే సీజన్‌లో రోహిత్‌ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

    By Srikanth Gundamalla  Published on 17 Dec 2023 3:07 PM IST


    Share it