స్పోర్ట్స్ - Page 37
అమ్ముడు పోలేదు.. రిటైర్మెంట్ ప్రకటించిన కబడ్డీ లెజెండ్
కబడ్డీ లెజెండ్ పర్దీప్ నర్వాల్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ప్రో కబడ్డీ లీగ్ (PKL) 2025 వేలంలో అమ్ముడుపోకపోవడంతో ప్రొఫెషనల్ ఆట నుండి రిటైర్మెంట్...
By Medi Samrat Published on 3 Jun 2025 3:07 PM IST
ఫైనల్లో కోహ్లీ విజృంభిస్తే.. ఐపీఎల్లో ఎవరికీ సాధ్యం కానీ కొత్త రికార్డు..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ఫైనల్ మ్యాచ్ నేడు జరగనుంది.
By Medi Samrat Published on 3 Jun 2025 2:33 PM IST
దక్షిణాఫ్రికా క్రికెట్‌కు భారీ ఎదురుదెబ్బ.. క్లాసెన్ గుడ్ బై
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్-బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.
By Medi Samrat Published on 2 Jun 2025 5:33 PM IST
ఐపీఎల్ ఫైనల్‌ను వర్షం అడ్డుకుంటే.. విజేత ఎవరంటే.?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది.
By Medi Samrat Published on 2 Jun 2025 5:21 PM IST
వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విధ్వంసకర ఆల్‌రౌండర్
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
By Medi Samrat Published on 2 Jun 2025 2:23 PM IST
రాజీవ్ శుక్లాకు బీసీసీఐ పగ్గాలు!
ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ బిన్నీ వయోపరిమితిని చేరుకోవడంతో రాజీవ్ శుక్లా బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) అధ్యక్షుడిగా బాధ్యతలు...
By అంజి Published on 2 Jun 2025 11:06 AM IST
IPL ఫైనల్‌కు ముందు విరాట్ కోహ్లీకి ఇబ్బందులు.. ఎఫ్ఐఆర్ దాఖలు
ఆర్సీబీ ఐపీఎల్ ఫైనల్ చేరింది. ఆర్సీబీ కీలక ఆటగాడైన కోహ్లీ ఎలాగైనా టైటిల్ గెలవాలనే తపనతో ఉన్నాడు.
By Medi Samrat Published on 2 Jun 2025 10:58 AM IST
మరో మైలు రాయిని అధిగమించిన గుకేశ్ దొమ్మరాజు..ఈసారి వరల్డ్ నెంబర్ వన్‌కే షాక్
నార్వే చెస్ టోర్నీలో వరల్డ్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ మరోసారి తన టాలెంట్‌ను నిరూపించారు.
By Knakam Karthik Published on 2 Jun 2025 10:52 AM IST
ఓటమి.. తప్పు ఎక్కడ జరిగిందో చెప్పిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా
ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్‌తో తలపడింది.
By Medi Samrat Published on 2 Jun 2025 9:58 AM IST
ముంబైని ఓడించి.. 11 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు పంజాబ్.. ఆర్సీబీతో ఆమీతుమీ
జూన్ 1 ఆదివారం జరిగిన క్వాలిఫయర్ 2లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ను ఓడించి పంజాబ్ కింగ్స్ తమ 18 ఏళ్ల చరిత్రలో రెండోసారి ఫైనల్లోకి...
By అంజి Published on 2 Jun 2025 6:32 AM IST
Video : అదే 'బెస్ట్ బాల్ ఆఫ్ IPL 2025' అంటున్నారు..!
ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ను ముంబయి ఇండియన్స్ 20 పరుగుల తేడాతో ఓడించింది.
By Medi Samrat Published on 31 May 2025 8:45 PM IST
మా మధ్య గొడవలా..? క్లారిటీ ఇచ్చిన గిల్
హార్దిక్ పాండ్యాతో విభేదాలు ఉన్నాయనే పుకార్లను స్టార్ ఇండియా బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తోసిపుచ్చాడు.
By Medi Samrat Published on 31 May 2025 8:15 PM IST














