స్పోర్ట్స్ - Page 365

Newsmeter Telugu- check all the latest sports news in Telugu, స్పోర్ట్స్ న్యూస్ today India, sports live updates, sports breaking news in Telugu today
కొడుకును చంపిన పుట్‌బాల్ ప్లేయ‌ర్‌
కొడుకును చంపిన పుట్‌బాల్ ప్లేయ‌ర్‌

కొడుకు అంటే త‌న‌కు ఇష్టం లేదంటూ ఓ పుట్‌బాల్ ప్లేయ‌ర్ ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. క‌న్న‌కొడుకును దిండుతో ఊపిరి ఆడ‌కుండా చేసి హ‌త‌‌మార్చాడు. ట‌ర్కీలో...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 15 May 2020 1:00 PM IST


వార్న‌ర్, రోహిత్ శ‌ర్మ‌ల‌కు ధావ‌న్ కౌంట‌ర్ ఇచ్చాడా..!
వార్న‌ర్, రోహిత్ శ‌ర్మ‌ల‌కు ధావ‌న్ కౌంట‌ర్ ఇచ్చాడా..!

భార‌త్ జ‌ట్టు ఓపెన‌ర్, హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌, ఆస్ట్రేలియా ఆట‌గాడు డేవిడ్ వార్న‌ర్ లు చేసిన కామెంట్లపై టీమ్ఇండియా ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 14 May 2020 2:14 PM IST


కోహ్లీ భ‌య‌ప‌డుతున్నావా..? : చాహ‌ల్‌
కోహ్లీ భ‌య‌ప‌డుతున్నావా..? : చాహ‌ల్‌

టీమ్ఇండియా స్పిన్న‌ర్ య‌జ్వేంద్ర చాహ‌ల్ చాలా స‌ర‌దాగా ఉంటాడు. ఇక భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీతో చాహ‌ల్‌కు మంచి అనుబంధం ఉంది. విరాట్ కానీ, అత‌ని...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 13 May 2020 8:50 PM IST


ఆ మ్యాచ్ త‌రువాత ఎన్నో నిద్ర‌లేని రాత్రులు గ‌డిపా..
ఆ మ్యాచ్ త‌రువాత ఎన్నో నిద్ర‌లేని రాత్రులు గ‌డిపా..

టీమ్ఇండియా 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌, 2011 వ‌న్డే ప్ర‌పంచ‌కప్ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు యువ‌రాజ్ సింగ్‌. అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 13 May 2020 4:34 PM IST


ధోనీ మాట వినని సామ్.. వీడియో వైర‌ల్
ధోనీ మాట వినని సామ్.. వీడియో వైర‌ల్

క‌రోనా ముప్పుతో క్రీడా టోర్నీలు వాయిదా ప‌డ్డాయి. దీంతో ఆట‌గాళ్లంతా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. క‌రోనా సెల‌వుల్ని త‌మ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి హాయిగా...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 13 May 2020 11:47 AM IST


ఐపీఎల్ ర‌ద్దు చేస్తే రూ.4వేల కోట్ల న‌ష్టం
ఐపీఎల్ ర‌ద్దు చేస్తే రూ.4వేల కోట్ల న‌ష్టం

క‌రోనా వైర‌స్‌ కార‌ణంగా క్రీడారంగం కుదేలైంది. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కి చాలా టోర్నీలు వాయిదా ప‌డ‌గా.. మ‌రికొన్ని టోర్నీలు ర‌ద్దు అయ్యాయి. బీసీసీఐ మాన‌స...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 12 May 2020 9:29 PM IST


మొన్న బుట్ట‌బొమ్మా.. నేడు రాములో రాములా
మొన్న బుట్ట‌బొమ్మా.. నేడు రాములో రాములా

ఆస్ట్రేలియా విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ టిక్‌టాక్‌లో రెచ్చిపోతున్నాడు. త‌న విధ్వంస‌క బ్యాటింగ్‌తో అభిమానుల‌ను అల‌రించిన‌ ఈ క్రికెట‌ర్.. క‌రోనా...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 12 May 2020 6:41 PM IST


కోహ్లీ మూసుకుని బ్యాటింగ్‌ చెయ్
కోహ్లీ మూసుకుని బ్యాటింగ్‌ చెయ్

జెంటిల్‌మెన్ గేమ్ క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడూ వివాదాలు చోటు చేసుకుంటుంటాయి. అలాంటి ఘ‌ట‌న‌ల్లో ఒక‌టే నోట్‌బుక్ వివాదం. ఈ వివాదాన్ని క్రికెట్ ప్రేమికులు...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 12 May 2020 1:23 PM IST


సానియాకు ఫెడ్‌క‌ప్ అవార్డు.. తొలి భార‌తీయురాలిగా రికార్డు
సానియాకు ఫెడ్‌క‌ప్ అవార్డు.. తొలి భార‌తీయురాలిగా రికార్డు

భార‌త టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చ‌రిత్ర సృష్టించింది. ఫెడ్‌క‌ప్ హార్ట్ అవార్డును గెలిచిన తొలి భార‌తీయురాలిగా చ‌రిత్ర‌కెక్కింది. ఆసియా- ఓసియానియా...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 12 May 2020 11:45 AM IST


ట్రోల‌ర్స్ కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చిన ష‌మీ భార్య‌
ట్రోల‌ర్స్ కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చిన ష‌మీ భార్య‌

మ‌హ్మ‌ద్ ష‌మీ భార్య హ‌సీన్ జ‌హ‌న్ సోష‌ల్ మీడియాలో త‌న‌పై జ‌రుగుతున్న ట్రోలింగ్‌ను తిప్పి కొట్టింది. మోడ‌ల్‌, న‌టి అయిన హ‌సీన్ ఇటీవ‌ల ఓ హిందీ పాట‌కు...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 12 May 2020 11:15 AM IST


నేను నీ కెప్టెన్నీ.. న‌న్ను పిచ్చివాడిని చేయొద్దు
'నేను నీ కెప్టెన్నీ.. న‌న్ను పిచ్చివాడిని చేయొద్దు'

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని ఎంత ప్ర‌శాంతంగా ఉంటాడో అంద‌రికి తెలుసు. అందుకే అభిమానులంతా మ‌హేంద్రుడుని ముద్దుగా కెప్టెన్ కూల్ అని...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 11 May 2020 7:32 PM IST


కోహ్లీతో నా వైరం ఇప్ప‌టిది కాదు.. రూబెల్ హుసేన్‌
కోహ్లీతో నా వైరం ఇప్ప‌టిది కాదు.. రూబెల్ హుసేన్‌

కెరీర్ ఆరంభంలో భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీకి దూకుడు ఎక్కువ అనే విష‌యం తెలిసిందే. కెప్టెన్ అయ్యాక కొంత దూకుడును త‌గ్గించుకున్నాడు విరాట్. ప్ర‌త్య‌ర్థి...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 11 May 2020 5:27 PM IST


Share it