సైన్స్ & టెక్నాలజీ - Page 3
ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్ ను వాడొచ్చట..!
వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్ లను తీసుకుని వస్తూ ఉంటుంది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది.
By Medi Samrat Published on 23 April 2024 5:47 AM GMT
చంద్రునిపై భారతీయుడు కాలుమోపే వరకు.. చంద్రయాన్ సిరీస్ కొనసాగింపు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చంద్రయాన్ సిరీస్.. చంద్రునిపై భారతీయ వ్యోమగామిని ల్యాండ్ చేసే వరకు కొనసాగుతుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్...
By అంజి Published on 18 April 2024 4:30 AM GMT
పుష్పక్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసిన ఇస్రో
అంతరిక్ష ప్రయాణాలు సులభతరం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శుక్రవారం నాడు అత్యంత కీలకమైన ప్రయోగాన్ని చేపట్టింది.
By అంజి Published on 22 March 2024 3:25 AM GMT
మెదడుతో కంప్యూటర్ను నియంత్రించిన వ్యక్తి.. వీడియో సంచలనం
టెక్నాలజీ దిగ్గజం ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ సంస్థ మరో అద్భుతాన్ని ప్రదర్శించింది. మైక్రోచిప్‌ను మెదడులో అమర్చుకున్న వ్యక్తి తన ఆలోచనలతో...
By అంజి Published on 21 March 2024 4:13 AM GMT
యాపిల్ ఎలక్ట్రిక్ కారు వచ్చేది అప్పుడే
యాపిల్ సంస్థ నుండి దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ కారు
By Medi Samrat Published on 24 Jan 2024 8:44 AM GMT
జియో 'రిపబ్లిక్ డే' ఆఫర్.. భారీగా కూపన్లూ కూడా..
జియో మంగళవారం రిపబ్లిక్ డే ఆఫర్‌తో పరిమిత-కాల వార్షిక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది.
By అంజి Published on 17 Jan 2024 1:44 AM GMT
మరో మైలురాయిని అందుకున్న 'ఆదిత్య-ఎల్1'
తాజాగా ఆదిత్య ఎల్-1 మరో మైలురాయిని అందుకుంది.
By Srikanth Gundamalla Published on 2 Dec 2023 8:49 AM GMT
ఇస్రోపై ప్రతిరోజూ 100 సైబర్ దాడులు
దేశంలోని అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిరోజూ 100కు పైగా సైబర్ దాడులను ఎదుర్కొంటోందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు.
By అంజి Published on 8 Oct 2023 5:34 AM GMT
మీకు యూట్యూబ్ ఛానెల్ ఉందా?.. అయితే ఇది మీ కోసమే
వీడియో ఎడిటింగ్ యాప్‌ను లాంచ్ చేసింది సామాజిక మాధ్యమ దిగ్గజం యూట్యూబ్. దీని పేరు యూట్యూబ్ క్రియేట్.
By అంజి Published on 22 Sep 2023 6:51 AM GMT
మీ ఫోన్‌కూ ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిందా?.. దీని అర్థం ఇదే
'మీ ఫోన్‌కూ ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిందా?'.. వచ్చే ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఇవాళ చాలా మంది యూజర్లకు గురువారం ఉదయం 11.41 గంటల సమయంలో అలర్ట్ వచ్చింది.
By అంజి Published on 21 Sep 2023 6:42 AM GMT
భూమికి గుడ్ బై.. సూర్యుడి దిశగా ఆదిత్య-ఎల్1 ప్రయాణం
ఆదిత్య-ఎల్1 ప్రయోగంలో మరో కీలక ఘట్టం నమోదు అయ్యింది. కక్ష్యను పెంచుకుని సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది.
By Srikanth Gundamalla Published on 19 Sep 2023 5:15 AM GMT
భూమిపై కంటే చంద్రుడిపై ప్రకంపణలు ఎక్కువేనా..?
భూమిపై సంభవించినట్లుగానే చంద్రుడిపై కూడా ప్రకంపణలు వస్తాయా? దీనిపై అంతరిక్ష పరిశోధకులు వివరణ ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 10 Sep 2023 8:15 AM GMT