సైన్స్ & టెక్నాలజీ - Page 2
కరోనా లాక్ డౌన్ ప్రభావం.. చంద్రుడి మీద కూడా పడిందట
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాల్లో కార్యకలాపాలు ఆగిపోయాయి.
By Medi Samrat Published on 30 Sept 2024 3:05 PM IST
రెండో చందమామ.. రేపట్నుంచే అద్భుత దృశ్యం
సెప్టెంబర్ 29వ తేదీ నుంచి నవంబర్ 25 వరకూ రెండో జాబిల్లి కనిపించనుంది.
By Srikanth Gundamalla Published on 28 Sept 2024 2:36 PM IST
2 మిలియన్ విమాన గంటల మైలురాయిని చేరుకున్న జీఈ ఏరోస్పేస్ GEnx ఇంజిన్
GEnx కమర్షియల్ ఏవియేషన్ ఇంజన్ వర్గం దక్షిణా సియా ఎయిర్‌లైన్స్‌తో రెండు మిలియన్ విమాన గంటల మైలురాయిని సాధించిందని జీఈ ఏరోస్పేస్ నేడి క్కడ ప్రకటించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Sept 2024 5:00 PM IST
రూ.50,000కే ఐఫోన్ 16.. అంత తక్కువకు ఎలా అంటే?
ఐఫోన్ 16ను ఇప్పుడు అధికారికంగా భారతదేశంలో కొనుగోలు చేయవచ్చు. వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో ఐఫోన్ 16 సిరీస్ అందుబాటులో ఉంది.
By అంజి Published on 22 Sept 2024 1:30 PM IST
ఆ అదిరిపోయే ఫీచర్.. మీ ఆండ్రాయిడ్ ఫోన్ లోకి రాబోతోంది.!
గూగుల్ సంస్థ తన సర్కిల్ సెర్చ్ ఫీచర్‌ను ఇతర ఆండ్రాయిడ్ ఫోన్‌లకు కూడా విస్తరించాలని అనుకుంటూ ఉంది
By Medi Samrat Published on 18 Sept 2024 4:15 PM IST
చైనాను వెనక్కి నెట్టి.. రెండోస్థానానికి భారత్
ప్రస్తుతం డిజిటల్ కాలం నడుస్తోంది. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. అ
By Srikanth Gundamalla Published on 8 Sept 2024 7:40 AM IST
జియో కస్టమర్లకు అంబానీ బంఫర్ ఆఫర్.. 100జీబీ ఫ్రీ స్టోరేజీ
జియో తన కస్టమర్లకు మరో బంఫర్ ఆఫర్ ప్రకటించింది. జియో ఏఐ క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్ కింద 100జీబీ వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్ ఇవ్వనున్నట్టు ముకేశ్...
By అంజి Published on 29 Aug 2024 4:16 PM IST
ప్రమాదంలో మగజాతి మనుగడ.. తగ్గుతోన్న Y క్రోమోజోమ్స్
మగజాతి మనుగడ ప్రమాదంలో పడింది. Y క్రోమోజోమ్స్ సంఖ్య తగ్గిపోతుండటమే ఇందుకు కారణం. డీఎన్‌ఏలో భాగమైన క్రోమోజోమ్స్ రెండు రకాలు ఉంటాయి.
By అంజి Published on 27 Aug 2024 4:44 PM IST
ISRO: విజయవంతంగా నింగిలోకి ఈవోఎస్-8 శాటిలైట్
స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ)-డీ3 రాకెట్ ద్వారా ఈఓఎస్-08 శాటిలైట్‌ను ఇస్రో విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టింది.
By అంజి Published on 16 Aug 2024 10:35 AM IST
ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మాక్స్ కూడా భారత్ లోనే తయారీ!
టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మాక్స్ మోడళ్లను భారత్ లో తయారు చేయనుంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఐఫోన్ సంస్థ ఇప్పటికే పలు ఐఫోన్ మోడల్స్...
By అంజి Published on 28 July 2024 7:30 PM IST
యూజర్లకు బీఎస్‌ఎన్‌ఎల్ గుడ్‌న్యూస్
జియో, ఎయిర్టెల్ రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంతో చాలా మంది బీఎస్‌ఎన్‌ఎల్ వైపు చూస్తున్నారు.
By అంజి Published on 23 July 2024 10:01 AM IST
మీ ఫోన్/కంప్యూటర్ లో యూట్యూబ్ పని చేస్తోందా.?
కొద్దిరోజుల కిందట మైక్రోసాఫ్ట్ ఇచ్చిన షాక్ కు టెక్ ప్రపంచం ఇంకా తేరుకోకముందే.. ఇప్పుడు యూట్యూబ్ పని చేయడం లేదంటూ పలువురు గగ్గోలు పెడుతున్నారు
By Medi Samrat Published on 22 July 2024 8:04 PM IST