రాజకీయం - Page 18
చంద్రబాబుతో పవన్ భేటీ.. బీజేపీతో పొత్తుపై ప్రధాన చర్చ
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడుతో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బుధవారం నాడు ఆయన నివాసంలో భేటీ అయ్యారు.
By అంజి Published on 6 March 2024 12:13 PM IST
ప్రధాని మోదీని పెద్దన్న అన్నసీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
ప్రధాని మోదీని పెద్దన్నగా సంబోదించిన సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 4 March 2024 3:36 PM IST
వైసీపీలోకి ముద్రగడ ఫ్యామిలీ?
ప్రముఖ కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన కుటుంబ సభ్యులతో సహా ఒకటి రెండు రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది.
By అంజి Published on 2 March 2024 11:00 AM IST
తెలంగాణను ఎడారిగా మార్చాలని కాంగ్రెస్ ప్రయత్నం: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 1 March 2024 11:14 AM IST
టీడీపీ-జనసేన పొత్తు అట్టర్ ఫ్లాప్: మంత్రి అంబటి
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా కనిపిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 29 Feb 2024 6:45 PM IST
బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీ రాములు
బీఆర్ఎస్ పార్టీని వీడిన నాగర్‌కర్నూల్ ఎంపీ బీజేపీ కండువా కప్పుకున్నారు.
By Srikanth Gundamalla Published on 29 Feb 2024 5:23 PM IST
పవన్ కళ్యాణ్ ఫ్రస్టేషన్ పీక్స్‌కు వెళ్లింది: మంత్రి రోజా
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయాలు వేడెక్కాయి.
By Srikanth Gundamalla Published on 29 Feb 2024 2:39 PM IST
సీఎం దగ్గర అందరిలా డబ్బాలు కొట్టే వ్యక్తిని కాదు: మాజీమంత్రి బాలినేని
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 28 Feb 2024 4:06 PM IST
సీఎం రేవంత్‌రెడ్డిలో అసహనం కనిపిస్తోంది: కడియం శ్రీహరి
సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 28 Feb 2024 1:44 PM IST
ఈ ఎన్నికలు కుల పోరు కాదు.. వర్గ పోరు: సీఎం వైఎస్ జగన్
రానున్న ఎన్నికలు కుల పోరు కాదని, వర్గ పోరు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళగిరిలో వైఎస్ఆర్సిపి క్యాడర్‌ను ఉద్దేశించి...
By అంజి Published on 28 Feb 2024 7:05 AM IST
ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. మంత్రి పొన్నంకు బండి సంజయ్ సవాల్
తెలంగాణలో రాజకీయాలు గరంగరంగా కొనసాగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 27 Feb 2024 12:28 PM IST
బీజేపీ అంటే.. బి ఫర్ బాబు, జె ఫర్ జగన్, పి ఫర్ పవన్: కాంగ్రెస్
ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ. 5,000 ఆదాయాన్ని అందజేస్తామని హామీ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్...
By అంజి Published on 27 Feb 2024 9:31 AM IST