జాతీయం - Page 93
తెరుచుకున్న శబరిమల
మకరవిళక్కు పర్వదినం కోసం శబరిమలలోని అయ్యప్ప ఆలయం సోమవారం తిరిగి తెరచుకుంది.
By Medi Samrat Published on 30 Dec 2024 8:30 PM IST
'కేరళ మినీ పాకిస్థాన్.. అందుకే రాహుల్-ప్రియాంక గెలిచారు'.. బీజేపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితీశ్ రాణే 'మినీ పాకిస్థాన్' ప్రకటనపై రాజకీయ దుమారం చెలరేగింది.
By Medi Samrat Published on 30 Dec 2024 4:16 PM IST
గోడకు పచ్చ రంగు.. దానిపై కాషాయ రంగు వేసిన బీజేపీ ఎంపీ.. చెలరేగిన రాజకీయ దుమారం
పూణెలో బీజేపీ ఎంపీ, మరికొందరు పార్టీ కార్యకర్తలతో కలిసి పచ్చ రంగు వేయబడిన గోడకు కాషాయ రంగు వేయడంతో రాజకీయ దుమారం చెలరేగింది.
By అంజి Published on 30 Dec 2024 8:06 AM IST
ఇంత పాత పార్టీలో ఇలాంటి సంప్రదాయాలేంటి.? : కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ ప్రణబ్ కూతురు
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
By Medi Samrat Published on 29 Dec 2024 6:28 PM IST
16 గంటల రెస్క్యూ ఆపరేషన్.. బోరుబావిలో చిక్కుకుని బాలుడు మృతి
మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో బోరుబావిలో పడిపోయిన 10 ఏళ్ల బాలుడిని 16 గంటల తర్వాత బయటకు తీసిన తర్వాత మరణించినట్లు ఉన్నతాధికారి ఆదివారం ధృవీకరించారు.
By అంజి Published on 29 Dec 2024 11:33 AM IST
'ఇది సిక్కు సమాజానికి అవమానం'.. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై వివాదం
దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగమ్ బోద్ ఘాట్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.
By Medi Samrat Published on 28 Dec 2024 3:13 PM IST
ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిగమ్ బోద్ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.
By Medi Samrat Published on 28 Dec 2024 1:52 PM IST
మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నంపై కేంద్రం స్పష్టత
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తుందని, ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్...
By Medi Samrat Published on 28 Dec 2024 8:22 AM IST
కాంగ్రెస్ వివక్ష చూపుతోంది : శర్మిష్ట ముఖర్జీ ఆగ్రహం
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు ప్రత్యేక స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన...
By Medi Samrat Published on 28 Dec 2024 7:31 AM IST
రాజకీయ ప్రత్యర్థులు అలా విమర్శించినప్పటికీ.. కర్తవ్యం నుంచి తప్పుకోలేదు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. దీంతో దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది.
By Medi Samrat Published on 28 Dec 2024 7:16 AM IST
ఆ నెంబర్ ప్లేట్స్‌తో దర్జాగా తిరుగుతున్నారు.. షాకిచ్చిన పోలీసులు..!
ప్రభుత్వ అధికారులకు చెందిన నెంబర్ ప్లేట్స్ వాడుతున్న 50కి పైగా వాహనాలకు జరిమానాలు విధించారు.
By Medi Samrat Published on 27 Dec 2024 8:53 PM IST
సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
జమ్మూకి చెందిన ప్రముఖ రేడియో జాకీ, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ సిమ్రాన్ సింగ్ గురుగ్రామ్‌లోని ఆమె నివసిస్తున్న అపార్ట్మెంట్లో శవమై కనిపించింది
By Medi Samrat Published on 27 Dec 2024 8:32 PM IST