జాతీయం - Page 94
శబరిమల ఆలయం మూసివేత
శబరిమల అయ్యప్ప ఆలయంలో మండల దీక్షల సీజన్ ముగిసింది.
By Medi Samrat Published on 27 Dec 2024 6:15 PM IST
Video: కొరడాతో కొట్టుకున్న బీజేపీ రాష్ట్ర చీఫ్
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై నిన్నటి విలేకరుల సమావేశంలో చేసిన తాను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు
By అంజి Published on 27 Dec 2024 12:05 PM IST
'ఆయన మరణం దేశానికి తీరని లోటు'.. మన్మోహన్ మృతిపట్ల ప్రముఖుల సంతాపం
మాజీ ప్రధాని మన్మోహన్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అత్యంత గొప్ప నాయకుల్లో ఒకరైన నేతను దేశం కోల్పోయిందన్నారు.
By అంజి Published on 27 Dec 2024 7:09 AM IST
మాటలు తక్కువ.. పని ఎక్కువ.. కీలక సంస్కరణలకు పునాది వేసిన మన్మోహన్
ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్న మన్మోహన్‌కు రాజకీయాలు పరిచయం చేసింది పీవీ నరసింహారావు అనే చెప్పాలి.
By అంజి Published on 27 Dec 2024 6:51 AM IST
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. నిన్న సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు.
By అంజి Published on 27 Dec 2024 6:39 AM IST
ముఖ్యమంత్రి పదవిపై సోనూ సూద్ సంచలన వ్యాఖ్యలు
కోవిడ్ -19 మహమ్మారి సమయంలో కష్టంలో ఉన్న ఎంతో మందికి సహాయం చేయడం భారీగా అభిమానులను సంపాదించుకున్న నటుడు సోనూ సూద్.
By Medi Samrat Published on 26 Dec 2024 6:07 PM IST
13వేల జీతం.. 21 కోట్లు కొల్లగొట్టాడు
మహారాష్ట్రలోని ప్రభుత్వ రంగ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రూ.13,000 జీతం కోసం పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ 21 కోట్ల రూపాయలను కొల్లగొట్టాడు.
By Medi Samrat Published on 26 Dec 2024 3:38 PM IST
కస్టమర్లకు చుక్కలు చూపించిన ఎయిర్ టెల్
ప్రముఖ టెలీకాం కంపెనీ ఎయిర్ టెల్ తమ కస్టమర్లకు చుక్కలు చూపించింది.
By Medi Samrat Published on 26 Dec 2024 2:44 PM IST
శాంతాక్లాజ్ దుస్తుల్లో ఫుడ్ డెలివరీ ఏజెంట్.. హిందూ పండుగల్లో కాషాయ దుస్తులు ధరించారా?
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆర్డర్‌ను పూర్తి చేయడానికి వెళుతున్న ఫుడ్ డెలివరీ ఏజెంట్‌ను 'హిందూ జాగరణ్ మంచ్' అనే గ్రూప్ సభ్యుడు అడ్డుకున్నాడు.
By అంజి Published on 26 Dec 2024 8:09 AM IST
కుంభమేళాలో ప్రధాని మోదీ, యోగి ఆదిత్యనాథ్ పై దాడి చేస్తాం
భారత ప్రధాని నరేంద్ర మోదీని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ వీడియోను విడుదల...
By Medi Samrat Published on 25 Dec 2024 8:58 PM IST
నిప్పంటించుకుని పార్లమెంట్ వైపు పరిగెత్తిన వ్యక్తి
బుధవారం నాడు పార్లమెంటు సమీపంలో ఓ వ్యక్తి తనకు తాను నిప్పంటించుకున్నాడు.
By Medi Samrat Published on 25 Dec 2024 5:50 PM IST
గవర్నర్ పదవికి రాజీనామా.. మళ్లీ రాజకీయాల్లోకి..!
ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు.
By Medi Samrat Published on 25 Dec 2024 3:45 PM IST