జాతీయం - Page 71

Newsmeter జాతీయ వార్తలు - Read all national news in Telugu today, latest India News of politics, technology, etc
JammuKashmir attack, Pak Deputy PM, Pahalgam terrorists, freedom fighters
పహల్గామ్ ఉగ్రవాదులు 'ఫ్రీడమ్‌ ఫైటర్స్‌' అని అభివర్ణించిన పాక్ ఉప ప్రధాని

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని పాకిస్తాన్‌ ఇప్పటి వరకు ఖండించలేదు. ఖండన లేకపోగా ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తోంది.

By అంజి  Published on 25 April 2025 8:39 AM IST


Pakistan, opens firing, LoC, India , Jammu Kashmir attack
BREAKING: ఎల్ఓసీ వెంబడి కాల్పులు ప్రారంభించిన పాక్‌

సీజ్‌ ఫైర్‌ ఎత్తేయడంతో నియంత్రణ రేఖ వెంబడి భారత్‌పై పాకిస్తాన్‌ కాల్పులు ప్రారంభించింది.

By అంజి  Published on 25 April 2025 8:01 AM IST


మయోనైస్ ను నిషేధించిన ప్రభుత్వం
మయోనైస్ ను నిషేధించిన ప్రభుత్వం

పచ్చి గుడ్లతో తయారు చేసిన మయోనైస్ తయారీ, నిల్వ, అమ్మకాలను ఒక సంవత్సరం పాటు తమిళనాడులో నిషేధించారు.

By Medi Samrat  Published on 24 April 2025 5:23 PM IST


పాకిస్తానీయులకు వీసాలు రద్దు.. వాటికి ఏప్రిల్ 29 డెడ్ లైన్
పాకిస్తానీయులకు వీసాలు రద్దు.. వాటికి ఏప్రిల్ 29 డెడ్ లైన్

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా, భారతదేశం పాకిస్తానీ జాతీయులకు జారీ చేసిన అన్ని వీసాలను రద్దు చేసింది,

By Medi Samrat  Published on 24 April 2025 4:57 PM IST


National News, Congress Working Committee, Pm Modi, Jammu Kashmir, Terror Attack
ఉగ్రదాడిపై మోడీ అఖిలపక్ష భేటీ నిర్వహించాలి..కాంగ్రెస్ తీర్మానం

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశం అయింది.

By Knakam Karthik  Published on 24 April 2025 2:00 PM IST


National News, Pm Modi, Bihar, Jammu and Kashmir, Pahalgham Attack
ఊహించని శిక్ష విధిస్తాం, ప్రతీకారం తీర్చుకుంటాం..మోడీ స్ట్రాంగ్ వార్నింగ్

పహల్గామ్‌లో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులకు ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు

By Knakam Karthik  Published on 24 April 2025 1:35 PM IST


National News, Naxals, Anti Naxal Operation, Chhattisgarh Maharashtra Telangana
1000 మంది నక్సలైట్లను చుట్టుముట్టిన 20 వేల మంది భద్రతా బలగాలు

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని దండకారణ్యం ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ తీవ్రతరమైంది.

By Knakam Karthik  Published on 24 April 2025 12:43 PM IST


National News, Jammu and Kashmir, India-Pakistan Relations,  Pahalgham Attack,Twitter Account Suspended
పాక్‌కు షాక్..భారత్‌లో ఎక్స్ అధికారిక ఖాతా నిలిపివేత

పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ అకౌంట్‌ను భారత్‌లో నిలిపివేశారు.

By Knakam Karthik  Published on 24 April 2025 11:44 AM IST


National News, Jammu Kashmir, Pahalgham Attack, Tourists
ఉగ్రదాడి ఎఫెక్ట్‌.. శ్రీనగర్‌ నుంచి 3 వేల మంది టూరిస్టులు వెనక్కి

కేవలం 6 గంటల వ్యవధిలోనే 3 వేల 300 మంది టూరిస్టులు శ్రీనగర్‌ను వీడినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

By Knakam Karthik  Published on 24 April 2025 8:41 AM IST


National News,  Jammu and Kashmir, Pahalgham Attack, India, Pakistan, Indus Water, National Security Cabinet Committee
ఉగ్రదాడి ఎఫెక్ట్‌..పాక్‌కు వ్యతిరేకంగా భారత్ సంచలన నిర్ణయాలు

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

By Knakam Karthik  Published on 24 April 2025 6:59 AM IST


ఆ రెండు ప్రసంగాలు.. కశ్మీర్ లో కుట్రకు కారణమా.?
ఆ రెండు ప్రసంగాలు.. కశ్మీర్ లో కుట్రకు కారణమా.?

పహల్గామ్ దాడికి కొన్ని రోజుల ముందు పాకిస్తాన్‌లో జరిగిన రెండు వేర్వేరు కార్యక్రమాలలో రెండు ప్రసంగాలు జరిగాయి.

By Medi Samrat  Published on 23 April 2025 8:01 PM IST


National News, Jammu Kashmir, Pahalgam Terror Attack, Rajnath Singh
పహల్గామ్ ఘటనకు ధీటైన జవాబిస్తాం..ప్రతిచర్యను త్వరలో ప్రపంచం చూస్తుంది: రాజ్‌నాథ్‌సింగ్

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు.

By Knakam Karthik  Published on 23 April 2025 5:15 PM IST


Share it