జాతీయం - Page 70

15 ఏళ్లు పైబ‌డిన‌ వాహనాలకు ఇంధనం బంద్.. ప్రభుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం
15 ఏళ్లు పైబ‌డిన‌ వాహనాలకు ఇంధనం బంద్.. ప్రభుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం

వాహనాల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది.

By Medi Samrat  Published on 1 March 2025 3:15 PM IST


UAE, man gives triple talaq to wife, Kerala , WhatsApp
వాట్సాప్‌లో భార్యకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన భర్త

తన 21 ఏళ్ల భార్యకు వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పిన.. కేరళలోని కాసరగోడ్ వాసిపై కేసు నమోదైంది.

By అంజి  Published on 1 March 2025 11:28 AM IST


National News, Uttarakhand, Badrinath, Snowfall-Incident, Workers Rescued
33 మంది సేఫ్, మంచు దిబ్బల కిందే 22 మంది..కొనసాగుతున్న రెస్క్యూ

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో మంచుచరియలు విరిగిపడగా 25 మంది గల్లంతయ్యారు.

By Knakam Karthik  Published on 1 March 2025 8:54 AM IST


బ్రేకింగ్ : భార‌త్‌లో రంజాన్ నెల మొదలయ్యేది అప్పుడే..!
బ్రేకింగ్ : భార‌త్‌లో రంజాన్ నెల మొదలయ్యేది అప్పుడే..!

భారతదేశంలో రంజాన్ 2025 మొదటి రోజును ప్రకటించారు.

By Medi Samrat  Published on 28 Feb 2025 7:39 PM IST


సంచ‌ల‌నం.. పోక్సో కేసుల్లో ఒకే రోజు ఏడుగురు రేపిస్టులకు జీవిత ఖైదు
సంచ‌ల‌నం.. పోక్సో కేసుల్లో ఒకే రోజు ఏడుగురు రేపిస్టులకు జీవిత ఖైదు

గుజరాత్‌లోని మూడు జిల్లాల్లోని కోర్టులు ఒకే రోజు పోక్సో కేసుల్లో ఏడుగురు రేపిస్టులకు జీవిత ఖైదు విధించాయి.

By Medi Samrat  Published on 28 Feb 2025 3:58 PM IST


National News, Uttarakhand, Badrinath-Landslide, Road-Workers
ఊహించని హిమపాతం, విరిగిపడ్డ మంచు చరియల కింద 47 మంది కార్మికులు

ఉత్తరాఖండ్‌లో ఊహించని ప్రమాదం సంభవించింది.

By Knakam Karthik  Published on 28 Feb 2025 3:14 PM IST


earthquake, Nepal, India, international news
నేపాల్‌లో భారీ భూకంపం.. భారత్‌లో ప్రకంపనలు.. పరుగులు తీసిన ప్రజలు

శుక్రవారం తెల్లవారుజామున నేపాల్‌ను 6.1 తీవ్రతతో భూకంపం తాకింది. దీంతో బీహార్, సిలిగురి, భారతదేశంలోని ఇతర పొరుగు ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి.

By అంజి  Published on 28 Feb 2025 8:23 AM IST


India Post GDS Recruitment 2025, indiapost, Jobs
21,413 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 21,413 గ్రామీణ డాక్‌ సేవక్‌ పోస్టులకు దరఖాస్తు చేయడానికి మార్చి 3 ఆఖరు తేదీ.

By అంజి  Published on 28 Feb 2025 7:55 AM IST


భారత సైన్యంపై జరుగుతున్న ప్రచారం అవాస్తవం
భారత సైన్యంపై జరుగుతున్న ప్రచారం అవాస్తవం

రాజౌరి జిల్లాలోని సుందర్‌బని ప్రాంతంలోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామంలో భారత ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

By Medi Samrat  Published on 27 Feb 2025 7:03 PM IST


ఛార్‌ధామ్ యాత్రకు వేళాయె..!
ఛార్‌ధామ్ యాత్రకు వేళాయె..!

ఛార్‌ధామ్ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది.

By Medi Samrat  Published on 27 Feb 2025 6:15 PM IST


Alert : మార్చి నెలలో బ్యాంకు సెలవులు ఇవే..!
Alert : మార్చి నెలలో బ్యాంకు సెలవులు ఇవే..!

2025 సంవత్సరం మార్చి నెలలో బ్యాంక్ సెలవుల గురించి కస్టమర్‌లు తెలుసుకోవాలి.

By Medi Samrat  Published on 27 Feb 2025 5:06 PM IST


National News, PM Modi, MahaKumbhMela End, Prayagaraj,
ఇది అంత ఈజీ కాదు, లోపాలుంటే క్షమించండి..మోడీ ఇంట్రెస్టింగ్ ట్వీట్

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో బుధవారం ముగిసిన మహా కుంభ మేళాపై భారత ప్రధాని మోడీ ఆసక్తికర ట్వీట్ చేశారు.

By Knakam Karthik  Published on 27 Feb 2025 11:44 AM IST


Share it