జాతీయం - Page 44
కల్తీ దగ్గు సిరప్.. పిల్లల మరణాలపై న్యాయ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో దగ్గు సిరప్‌లతో సంబంధం ఉందని ఆరోపిస్తూ ఇటీవల జరిగిన పిల్లల మరణాలపై న్యాయ విచారణ కోరుతూ..
By అంజి Published on 7 Oct 2025 1:30 PM IST
సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్, అతని కొడుకుపై 20 కేసులు.. ఏం చేశారంటే..?
కోట్ల రూపాయలను మోసం చేశారనే ఆరోపణలతో ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్, అతని కుటుంబంపై సంభాల్ పోలీసులు చర్యలను ముమ్మరం చేశారు
By Knakam Karthik Published on 7 Oct 2025 12:18 PM IST
'ప్రతి రాత్రి దేవుడు నిద్రలో నన్ను అడిగేవాడు..'
నిన్న సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయ్‌పై న్యాయవాది షూ విసిరారు. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా...
By Medi Samrat Published on 7 Oct 2025 11:59 AM IST
మరో మైలురాయి చేరుకున్న మోదీ.. పాలనా ప్రయాణంలో 25 ఏళ్లు
ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయ జీవితంలో మరో మైలురాయిని చేరుకున్నారు.
By Knakam Karthik Published on 7 Oct 2025 11:11 AM IST
'కిల్లర్' దగ్గు సిరప్.. ఫ్యాక్టరీలో 350కిపైగా లోపాలు, అక్రమ రసాయనాలు.. నివేదికలో సంచలన విషయాలు
14 మంది పిల్లల మరణానికి కారణమైన శ్రేసన్ ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూశాయి.
By అంజి Published on 7 Oct 2025 9:01 AM IST
ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై కేంద్రమంత్రి శుభవార్త
రాబోయే 4 నుంచి 6 నెలల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు పెట్రోల్ వాహనాలతో సమానం అవుతాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
By అంజి Published on 7 Oct 2025 7:48 AM IST
మూడేళ్లలో 241 కోట్లు సంపాదించా!!
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బీహార్‌లో నిర్వహించిన ర్యాలీలో తన ఆదాయాన్ని బయట పెట్టాడు
By Knakam Karthik Published on 6 Oct 2025 7:25 PM IST
నెత్తురోడిన బీజేపీ ఎంపీ.. బట్టలు చింపేశారు
బీజేపీ ఎంపీ ఖాగెన్ ముర్ము, ఎమ్మెల్యే శంకర్ ఘోష్ వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తుండగా స్థానికులు వారిపై దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది
By Knakam Karthik Published on 6 Oct 2025 6:38 PM IST
బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది.
By Knakam Karthik Published on 6 Oct 2025 4:53 PM IST
సుప్రీంకోర్టులో సంచలనం..సీజేఐపై చెప్పు విసిరే ప్రయత్నం
సుప్రీంకోర్టు లో సోమవారం ఒక సంచలనాత్మక ఘటన చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 6 Oct 2025 3:54 PM IST
ఆస్పత్రిలోని ఐసీయూలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు రోగులు సజీవదహనం
రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సవాయి మాన్ సింగ్ ఆసుపత్రిలోని ట్రామా సెంటర్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో..
By అంజి Published on 6 Oct 2025 7:35 AM IST
దుర్గమాత నిమజ్జనంలో చెలరేగిన హింస.. ఇంటర్నెట్ నిలిపివేత.. వీహెచ్‌పీ బంద్‌కు పిలుపు
హాథీ పోఖారీ సమీపంలో దుర్గా పూజ విగ్రహ నిమజ్జనం సందర్భంగా హింసాత్మక ఘర్షణలు చెలరేగడంతో కటక్ నగరం ఉద్రిక్తంగా ఉంది.
By అంజి Published on 6 Oct 2025 6:36 AM IST











