జాతీయం - Page 25
కోవిడ్-19 కన్నా తీవ్రమైనది “అసత్య ప్రచారం”: వైద్య నిపుణుల హెచ్చరిక
దేశంలో కోవిడ్-19 కేసులు మరోసారి పెరుగుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనిప్రజారోగ్య నిపుణులు స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 3 Jun 2025 10:51 AM IST
వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం.. పోర్టల్‌ను ప్రారంభించనున్న కేంద్రం
దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల మెరుగైన నిర్వహణ, పారదర్శకతను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జూన్ 6న 'ఉమీద్' పోర్టల్‌ను ప్రారంభించనుందని వర్గాలు...
By అంజి Published on 3 Jun 2025 7:00 AM IST
'నేను గర్భవతిని, ఆందోళన చెందాను'.. ఆటో డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ క్షమాపణలు
బెంగళూరులో ఒక ఆటోరిక్షా డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ అతనికి క్షమాపణలు చెప్పింది. ఆదివారం అనేక మంది సాక్షుల ముందు ఆమె క్షమాపణ చెప్పింది.
By అంజి Published on 2 Jun 2025 12:43 PM IST
వాకీటాకీల అమ్మకాలపై కేంద్రం ఆంక్షలు
రేడియో పరికరాలు, వాకీటాకీల అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గైడ్‌లైన్స్ జారీ చేసింది.
By అంజి Published on 1 Jun 2025 12:15 PM IST
దారుణం.. ఫోన్ చూస్తూ.. శిశువు బొటనవేలును కత్తిరించిన నర్సు
తమిళనాడులోని వెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో సీనియర్ నర్సు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే నవజాత శిశువు బొటనవేలు ప్రమాదవశాత్తు తెగిపోయిందని...
By అంజి Published on 1 Jun 2025 10:45 AM IST
ఈశాన్య రాష్ట్రాల్లో వర్ష బీభత్సం.. రెండు రోజుల్లో 30 మంది మృతి
ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో రెండు రోజుల్లో 30 మంది చనిపోయారు.
By Medi Samrat Published on 1 Jun 2025 9:55 AM IST
మోదీ ప్రభుత్వం దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోంది : ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంపై దాడి చేశారు.
By అంజి Published on 1 Jun 2025 7:13 AM IST
భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు వ్యతిరేక చర్యను తీవ్రతరం చేసింది
By Medi Samrat Published on 31 May 2025 7:44 PM IST
14 ఏళ్ల బాలిక కడుపులో.. అమ్మో..!
జైపూర్‌లోని వైద్యులు 14 ఏళ్ల బాలిక కడుపు నుండి 210 సెంటీమీటర్ల పొడవున్న ట్రైకోబెజోవర్(వెంట్రుకలు) ను విజయవంతంగా తొలగించి, కొత్త ప్రపంచ రికార్డును...
By Medi Samrat Published on 31 May 2025 4:43 PM IST
మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు.. 24 గంటల్లో 4 మరణాలు, 685 కొత్త కేసులు
గత నెల రోజులుగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా ఇన్ఫెక్షన్ కేసులు ఆందోళనలను పెంచుతున్నాయి.
By Medi Samrat Published on 31 May 2025 3:51 PM IST
Video : భారత్‌పై విషం చిమ్మిన పాక్ మాజీ క్రికెటర్‌కు ఘన స్వాగతం.. ఆగ్రహంతో ఊగిపోతున్న నెటిజన్లు
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరోసారి వివాదానికి కారణమయ్యాడు.
By Medi Samrat Published on 31 May 2025 2:31 PM IST
భారత నారీ శక్తిని సవాలు చేసి.. ఉగ్రవాదులు వినాశనాన్ని కొని తెచ్చుకున్నారు: ప్రధాని మోదీ
పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు భారతదేశ "నారీ శక్తిని" సవాలు చేయడం ద్వారా వారి వినాశనాన్ని వారే కొని తెచ్చుకున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.
By అంజి Published on 31 May 2025 1:45 PM IST