M.S.R

నేను M.S.R., న్యూస్‌మీట‌ర్‌లో కంట్రిబ్యూట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాను. గ‌తంలో కహానియా, చిత్రం భళారే, న్యూసు, పబ్లిక్ టీవీ తెలుగు త‌దిత‌ర వార్త సంస్థ‌ల‌లో జ‌ర్న‌లిస్టుగా విధులు నిర్వ‌ర్తించాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    M.S.R

    Telangana, politics, brs,  2 lakhs jobs,
    ఆ 2 లక్షల జాబ్స్ ఎక్కడ.. బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది!

    ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రకటించాలని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది.

    By M.S.R  Published on 28 Jun 2024 10:00 AM IST


    prabhas, kalki movie, audience,
    కల్కి సినిమాకు సంబంధించి ఆడియన్స్ డిమాండ్ మామూలుగా లేదుగా!!

    కల్కి 2898 AD సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంచనాలను అందుకుంది ఈ సినిమా.

    By M.S.R  Published on 28 Jun 2024 9:30 AM IST


    t20 world cup, pakistan, eliminated, india,  usa,   super-8,
    యాక్షన్ తీసుకోవాల్సిందే.. అభిమానులు వదిలిపెట్టేలా లేరు

    టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 8 కు చేరుకోవడంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు విఫలమైంది.

    By M.S.R  Published on 15 Jun 2024 9:45 PM IST


    Hyderabad, asif nagar, murder case, five arrest,
    ఆసిఫ్ నగర్ మర్డర్ కేసు.. ఐదుగురు అరెస్ట్

    ఆసిఫ్‌నగర్ రోడ్‌లో ఒక వ్యక్తిని హత్య చేసినందుకు ఐదుగురు వ్యక్తులను ఆసిఫ్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    By M.S.R  Published on 15 Jun 2024 9:00 PM IST


    Bollywood, actress shradha Kapoor, saree,
    సింపుల్ గా కనిపించే శ్రద్ధా కపూర్ శారీ ధర ఎంతో తెలుసా?

    శ్రద్ధా కపూర్ కు బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

    By M.S.R  Published on 15 Jun 2024 8:30 PM IST


    pawan kalyan  fans, akira nandan,  thammudu re release,
    తమ్ముడు రీరిలీజ్.. పవన్ కళ్యాణ్ కుమారుడు సందడి

    పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'తమ్ముడు' సినిమా ఈ రోజుకు విడుదలై 25 సంవత్సరాలు.

    By M.S.R  Published on 15 Jun 2024 8:30 PM IST


    prashant Kishore,  bihar cm nitish,   pm modi,
    మోదీ పాదాలను తాకి.. రాష్ట్ర ప్రజలను అవమానించారు

    బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మోదీ పాదాలను తాకి రాష్ట్రాన్ని అవమానించారని.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు.

    By M.S.R  Published on 15 Jun 2024 8:15 PM IST


    brs, Niranjan reddy,  ap cm Chandrababu,
    హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని ఏపీ సీఎం కుట్ర: నిరంజన్‌రెడ్డి

    హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మా జీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

    By M.S.R  Published on 15 Jun 2024 7:15 PM IST


    international, betting gang, arrest, 14 crore money,
    ఇంటర్నేషనల్ బెట్టింగ్ గ్యాంగ్..రూ.14 కోట్లకు పైగా స్వాధీనం

    మధ్యప్రదేశ్ పోలీసులు ఉజ్జయిని జిల్లాలో అంతర్జాతీయ బెట్టింగ్ సిండికేట్‌ ఆటకట్టించారు.

    By M.S.R  Published on 14 Jun 2024 9:45 PM IST


    high alert,  ayodhya, uttar Pradesh , ram mandir,
    అయోధ్యలో హై అలర్ట్

    ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఉన్న శ్రీరాముడి ఆలయంపై ఉగ్రదాడి జరగబోతోందని బెదిరింపులు వచ్చాయి.

    By M.S.R  Published on 14 Jun 2024 9:15 PM IST


    annamalai, meet, tamilisai, tamilnadu, bjp,
    తమిళిసైను కలిసిన అన్నామలై.. వాటికి చెక్ పెట్టడానికేనా!!

    తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై శుక్రవారం చెన్నైలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు.

    By M.S.R  Published on 14 Jun 2024 8:30 PM IST


    hyderabad, school, holidays,  four days,
    స్కూల్స్ కు నాలుగు రోజులు సెలవులు

    హైదరాబాద్‌లోని పలు పాఠశాలలకు నాలుగు రోజుల పాటూ సెలవులు ప్రకటించారు.

    By M.S.R  Published on 14 Jun 2024 5:35 PM IST


    Share it