మరోసారి డీప్ ఫేక్ బాధితురాలిగా మారిన అలియా భట్
బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ అలియా భట్ కొత్త డీప్‌ఫేక్ వీడియో వైరల్ కావడంతో ఆమె అభిమానులు షాక్ కు గురయ్యారు.
By M.S.R Published on 14 Jun 2024 5:00 PM IST
ఓటీటీలోకి వచ్చేసిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. ఇక చూసేయండి
విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఇటీవల విడుదలైంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా శెట్టి, అంజలి కూడా కీలక...
By M.S.R Published on 14 Jun 2024 9:23 AM IST
పల్లె వెలుగు బస్ లో ప్రయాణించిన డిప్యూటీ సీఎం భట్టి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బుధవారం నాడు ఖమ్మంలో పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
By M.S.R Published on 13 Jun 2024 1:30 PM IST
చట్నీలో వెంట్రుక.. హైదరాబాద్ రెస్టారెంట్ కు రూ.5000 ఫైన్
హైదరాబాద్‌లోని ఏఎస్‌రావు నగర్‌లో ఉన్న ఓ ప్రముఖ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ లో చట్నీలో వెంట్రుకలు వచ్చినందుకు రూ.5,000 ఫైన్ విధించింది.
By M.S.R Published on 13 Jun 2024 12:15 PM IST
మరోసారి చిరు లీక్స్.. ఈసారి పవన్ కళ్యాణ్ గురించి!!
సోషల్ మీడియా యూజర్లకు చిరు లీక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఆయన తప్పకుండా ఏదో ఒక కీలక సమాచారం...
By M.S.R Published on 13 Jun 2024 10:45 AM IST
ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ.. ఆయన ఎలా ఎదిగారంటే!!
ఆంధ్రప్రదేశ్ తర్వాత, ఒడిశాలో ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం కార్యక్రమం చేశారు.
By M.S.R Published on 12 Jun 2024 9:45 PM IST
పోక్సో కేసులో బీజేపీ నేత యడియూరప్పకు సీఐడీ నోటీసులు
యడియూరప్పపై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి సీఐడీ నోటీసులు జారీ చేసింది.
By M.S.R Published on 12 Jun 2024 9:30 PM IST
ప్రధాని మోదీ పర్యటనకు ముందు.. గాంధీ విగ్రహం ధ్వంసం
ఇటలీలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కొద్ది గంటలకే ఖలిస్థానీ వేర్పాటు వాదులు ధ్వంసం చేశారు.
By M.S.R Published on 12 Jun 2024 9:14 PM IST
అతడికి క్షమాభిక్ష పెట్టే అవకాశమే లేదు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు.
By M.S.R Published on 12 Jun 2024 7:00 PM IST
సంచలన నిర్ణయం తీసుకున్న లక్ష్మీపార్వతి
నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీపార్వతి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By M.S.R Published on 12 Jun 2024 5:45 PM IST
సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య కార్యదర్శిగా ఎం.రవిచంద్ర
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర నియమితులయ్యారు.
By M.S.R Published on 12 Jun 2024 5:22 PM IST
ప్రధాని మోదీ విత్ మెగా బ్రదర్స్.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులకు మెగా అభిమానులు ఈరోజు పండుగ రోజు అనే చెప్పొచ్చు.
By M.S.R Published on 12 Jun 2024 4:30 PM IST