సంచలన నిర్ణయం తీసుకున్న లక్ష్మీపార్వతి
నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీపార్వతి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By M.S.R Published on 12 Jun 2024 5:45 PM IST
సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య కార్యదర్శిగా ఎం.రవిచంద్ర
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర నియమితులయ్యారు.
By M.S.R Published on 12 Jun 2024 5:22 PM IST
ప్రధాని మోదీ విత్ మెగా బ్రదర్స్.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులకు మెగా అభిమానులు ఈరోజు పండుగ రోజు అనే చెప్పొచ్చు.
By M.S.R Published on 12 Jun 2024 4:30 PM IST
హెల్ప్ లైన్ నెంబర్లను ఇచ్చిన జీహెచ్ఎంసీ
భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేయడంతో గ్రేటర్ GHMC అధికారులు అలర్ట్ అయ్యారు.
By M.S.R Published on 11 Jun 2024 6:55 PM IST
టోల్ ఫీజు అడిగారు.. టోల్ గేట్ ను లేపేశాడు!
టోల్ ఫీజు అడిగినందుకు ఏకంగా టోల్ గేట్ నే లేపేయడానికి ఓ బుల్డోజర్ డ్రైవర్ ప్రయత్నించాడు.
By M.S.R Published on 11 Jun 2024 6:45 PM IST
రాజా సింగ్‌కు బెదిరింపు కాల్స్.. ఎయిర్ పోర్టులోనే అరెస్ట్
గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే టి రాజా సింగ్‌ను ఫోన్‌లో బెదిరిస్తున్న ఎన్నారైని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
By M.S.R Published on 11 Jun 2024 6:00 PM IST
కర్ణాటక బీచ్‌లో తెలుగు మహిళ మృతి
తెలుగు మహిళ కర్ణాటక రాష్ట్రంలోని ఉల్లాల్ బీచ్‌లో నీటిలో ప్రాణాలు కోల్పోయింది.
By M.S.R Published on 11 Jun 2024 5:15 PM IST
హీరో దర్శన్ తో పాటూ నటి పవిత్ర కూడా అరెస్ట్!
స్టార్ హీరో దర్శన్ అరెస్టుతో కన్నడ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కు గురైంది.
By M.S.R Published on 11 Jun 2024 4:50 PM IST
కన్నీళ్లను ఆపుకోలేకపోయిన కావ్య.. బాధను వ్యక్తం చేసిన అమితాబ్
క్రికెట్ అనేది చాలా క్రూయల్ గేమ్ అని ఊరికే అనలేదు.
By M.S.R Published on 27 May 2024 2:45 PM IST
మే 31 వరకూ తెలంగాణలో వాతావరణం ఇలా ఉండనుందా?
కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
By M.S.R Published on 27 May 2024 1:37 PM IST
ఇండియా కూటమి కీలక సమావేశం ఆరోజునే!!
లోక్‌సభ చివరి దశ పోలింగ్ జరిగే జూన్ 1వ తేదీన ఇండియా కూటమి అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది.
By M.S.R Published on 27 May 2024 12:45 PM IST
ఎంతో గర్వపడుతున్న మహేష్ బాబు
మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని పాఠశాల విద్యను పూర్తి చేశాడు.
By M.S.R Published on 27 May 2024 12:15 PM IST