దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ లక్షలాది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తారు. వీరిలో చాలా మంది కౌంటర్ల వద్దే టికెట్లు కొనుగోలు చేస్తారు. అయితే ఇలా కౌంటర్ వద్ద టికెట్లు తీసుకున్న ప్రయాణికులు.. ఆన్లైన్లో తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఐఆర్సిటిసి వెబ్సైట్ ద్వారా టికెట్ను రద్దు చేసుకోవచ్చు.....