చిన్నపిల్లల్లో, పెద్దవారిలో వచ్చే శ్వాస సంబంధ వ్యాధుల్లో ఆస్తమా (ఉబ్బసం) ఒకటి. దీని వల్ల ఊపిరితిత్తుల్లో వాపు ఏర్పడి వాయు మార్గాలు కుచించుకుపోయి శ్వాసకు అడ్డంకులు ఏర్పడి సరిగ్గా గాలి తీసుకోలేక ఇబ్బందిపడతారు. ఆస్తమా బాధితులు ఆయాసం, దగ్గుతో తీవ్రంగా ఇబ్బంది పడతారు. వానాకాలం, శీతాకాలంలో వాతావరణ...