సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి వస్తుంటాయి. ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన వారికి వెన్నెముకలోని డిస్క్‌ల మధ్య లిక్విడ్ తగ్గడం, డిస్క్‌లు అరగడం కారణంగా బ్యాక్ పెయిన్ వస్తుంది. సరైన పోషకాహారం తీసుకోనివారిలో ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి.....