యాపిల్ పండులో అనేక పోషకాలు, విటమిన్లు ఉంటాయి. రోజూ ఒక యాపిల్ తినడం వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడి కాంతివంతంగా మారుతుంది. యాపిల్‌లో విటమిన్ ఎ, బి కాంప్లెక్స్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం మీద సూక్ష్మక్రిములు, అదనపు నూనెను తొలగించడంలో సహాయపడతాయి. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని...