ఆరోగ్య బీమా తీసుకునే సమయంలో మీకు ఉన్న వ్యాధులను తెలియజేయాలి. మీ ఆరోగ్య పరిస్థితుల గురించి అబద్ధం చెబితే మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇన్సూరెన్స్ కాంట్రాక్టుల్లో నమ్మకం అనేది చాలా ముఖ్యం. నిజాయితీగా, న్యాయంగా ఉండటం అవసరం. ముందుగా ఉన్న ఆరోగ్య పరిస్థితుల గురించి...