రిఫ్రిజిరేటర్ నుంచి నీరు లీక్ కావడం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి. ఇలా నీరు లీక్ కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. రిఫ్రిజిరేటర్లో అదనపు నీటి నిర్వహణకు డీఫ్రాస్ట్ డ్రెయిన్ ఉంటుంది. ఆహార కణాలు, ఇతర వ్యర్థాల వల్ల ఆ కాలువ మూసుకుపోతే రిఫ్రిజిరేటర్ నుంచి నీరు బయటికి వస్తుంది....