మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు నిద్రపోవడం కొందరికి అలవాటు. అయితే ఇది మంచి అలవాటా? కాదా? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత కాసేపు నిద్రపోతే అప్పటి వరకు పని అలసట దూరమై కొత్త ఉత్సాహంతో మరింత పని చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ నిద్ర మితిమీరితే ఆరోగ్యానికి హాని తప్పదని...