ఆహారం బాగా నమిలి తినడం వల్ల అది మెత్తగా మారి జీర్ణాశయంలోకి వెళుతుంది. అప్పుడు జీర్ణ వ్యవస్థపై తక్కువ భారం పడుతుంది. తిన్నది త్వరగా జీర్ణమవుతుంది. ఆహారం బాగా నమలడం వల్ల నాలుకకు రుచి తెలుస్తుంది. ఆ ప్రభావం మెదడు మీద పడి శరీరానికి మేలు చేసే హార్మోన్ల విడుదలకు సాయపడుతుంది. ఆహారం హడావుడిగా తింటే గాలి...