ఆధునిక టెక్నాలజీ యుగంలో కూడా బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా జీవిస్తున్నవారు ఉన్నారని మీకు తెలుసా?.. అదెక్కడో కాదు. మన భారతదేశంలోనే.. కనీసం మొబైల్, ఇంటర్నెట్ వంటి కనీస సౌకర్యాలను కూడా వీరు వినియోగించరు. మరెలా నివసించగలుగుతున్నారని అనుకుంటున్నారా? ఇవన్నీ లేకపోయినా వారు ప్రకృతితో మమేకమై...