దేశవ్యాప్తంగా చలి విధ్వంసం కొనసాగుతోంది. చలిగాలులు విజృంభించడంతో ప్రజలు చలితో వణికిపోతున్నారు. మారుతున్న సీజన్లలో మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోతున్నాయి. చలికి జనాలు వేడినీళ్లతో స్నానాలు కూడా చేస్తున్నారు. అదే సమయంలో చలికాలంలో కూడా చల్లటి నీటితో స్నానం చేయడానికి ఇష్టపడేవారు కొందరు...