ఉదయం నిద్ర లేచాక చాలా మందికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఉదయం ఏదైనా తిన్న తర్వాత టీ లేదా కాఫీ తాగాలి. అలాగే రోజుకు ఒకటి లేదా రెండు సార్లు చిన్న కప్పుతో టీ లేదా కాఫీ తాగితే మనకు ఎలాంటి నష్టం ఉండదు. అయితే టీ లేదా కాఫీ కంటే లెమన్ టీ ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు...