ఏ ఆలయాన్నైనా ఉదయాన్నే తెరచి పూజలు, అభిషేకాలు చేస్తారు. కేవలం గ్రహణ సమయాల్లో మాత్రమే ఆలయాన్ని మూసి ఉంచుతారు. కానీ.. ఓ ఆలయాన్ని మాత్రం ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే తెరుస్తారు. అది కూడా అర్ధరాత్రి 12 గంటలకు మాత్రమే.. వింతగా ఉంది కదూ.. మరి ఈ ఆలయం కథేంటో తెలుసుకుందాం.. ఒక్క అర్ధరాత్రి మాత్రమే తెరిచే ఈ ఆలయం...