దంత సంరక్షణ కోసం ప్రతి రోజూ బ్రష్ చేయాలి. ఉదయం, రాత్రి రెండు పూటలా చేస్తే ఇంకా మంచిది. అయితే కొంత మంది టూత్ బ్రష్ సగం అరిగిపోయి, ఊడిపోయినా అదే వాడుతూ ఉంటారు. ఇలా చేయడం మంచిది కాదు. అరిగిపోయిన టూత్ బ్రష్‌ను నిర్ణీత వ్యవధిలో మార్చడం ముఖ్యం. అరిగిపోయిన టూత్ బ్రష్‌తో పళ్లు తోముకోవడం వల్ల నోటిలో...