చాలా మంది భోజనం చేసేటప్పుడు చివరగా పెరుగుతో ముగిస్తారు. మజ్జిగ తాగడానికి అంత ఆసక్తి చూపరు. మజ్జిగను వేసవిలో ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం మాత్రమే తాగుతుంటారు. అయితే రోజూ ఒక గ్లాస్ మజ్జిగ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మజ్జిగను ఉదయం లేదా భోజనం తర్వాత తీసుకోవడం...