నోటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే నోటి దుర్వాసన, ఇన్ఫెక్షన్లు, పంటి నొప్పి, చిగుళ్లలో సమస్యలు వస్తాయి. నోటి దుర్వాసన సమస్య చాలా మందిని వేధిస్తుంటుంది. దీని నుంచి బయటపడటానికి ఈ చిట్కాలు ట్రై చేయండి. ఉదయం బ్రష్ చేయగానే ఒక గ్లాస్ నీళ్లు తాగాలి. ఆ తర్వాత ఒక లవంగం నోట్లో వేసుకుని నమలాలి. ఇలా...