ఆరోగ్యానికి అల్లం మంచిదని తెలిసినా చాలా మంది తినడానికి ఇష్టపడరు. మన ఇంట్లో తయారు చేసే కొన్ని ఆహార పదార్థాల్లో, టీ లలో అల్లం వేస్తుంటారు. అయితే కేవలం జలుబు, తలనొప్పిని మాత్రమే కాకుండా భయంకరమైన కొన్ని రకాల క్యాన్సర్లను అడ్డుకునే శక్తి అల్లానికి ఉందని అనేక పరిశోధనల్లో తేలింది. అండాశయ క్యాన్సర్ కణాలతో...