మనకు విరివిగా దొరికే నిమ్మకాయల్లో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. నిమ్మకాయ సాధారణంగా ఆహార పదార్థాలను అలంకరించేందుకు, ఊరగాయలను తయారు చేయడానికి ఉపయోగిస్తుంటారు. ఆహారంలో పుల్లని రుచిని జోడించడానికి కూడా ఉపయోగించబడుతుంది, అయితే నిమ్మకాయలో వివిధ ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? వివిధ చర్మ,...