కిచెన్‌లో వస్తువులను చాలా మంది అందుబాటులో ఉండాలనీ.. వంట చేస్తున్న సమయంలో ఈజీగా దొరకాలని దగ్గరగా పెట్టుకుంటారు. అన్నీ దాదాపుగా స్టవ్ చుట్టే ఉంటాయి. ఇక కూరల్లో కచ్చితంగా కావాల్సిన ఆయిల్‌ను కూడా స్టవ్‌కి దగ్గరగానే ఉంచుకుంటున్నారు. ఇలాంటి వారిని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్టవ్‌కి దగ్గరగా ఉంచడం వల్ల...