వాషింగ్ మెషీన్ను ప్రతి రోజూ వాడుతున్నా.. దాన్ని క్లీన్ చేయడంలో చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు. దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోతే క్రిములు, బ్యాక్టీరియా అభివృద్ధి చెంది ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చెడు వాసన, బూజు పేరుకుపోయి డస్ట్బిన్లా తయారవుతుంది. క్రమంగా దాని పని తీరు కూడా మందగిస్తుంది....