భారతీయ వంటకాలలో ఉల్లిపాయకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఉల్లిపాయ రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ ఎంతగానో ఉపకరిస్తుంది. అందుకే మన పెద్దలు ఒక్క మాటలో ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని అన్నారు. అయితే.. ఈ ప్రయోజనాలు ఉల్లిపాయలతోనే కాదు.. దాని కాడలతో కూడా కలుగుతాయి. వంటకు రుచిని అందించే...