దెయ్యాల సినిమాలన్నా, కథలన్నా చాలా మంది ఇష్టపడతారు. కొందరైతే ఆ అనుభవాలను పొందాలని సాహసాలు చేస్తుంటారు. అలాంటి వాళ్లు ఈ దెయ్యాల ఉత్సవానికి వెళ్లొచ్చు. మధ్యప్రదేశ్లోని మలజ్పూర్లో ఉన్న ఈ ఆలయాన్ని 'దేవ్జి మహారాజ్ మందిర్'గా పిలుస్తారు. ప్రతి పౌర్ణమి నాడు దెయ్యాల ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఉత్సవం...