పచ్చిగా తినే కూరగాయలు ఇవే కొన్ని రకాల పచ్చి కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. మన రోజు వారీ డైట్‌లో కొన్ని రకాల పచ్చి కూరగాయలను తినడం అలవాటు చేసుకోవాలి. పలు కూరగాయలను వండకుండా తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అవెంటో ఇప్పుడు చూద్దాం.. క్యారెట్.. ఈ జాబితా ముందు ఉంటుంది. పచ్చి...