విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు దాదాపు అందరికీ బైక్ అంటే ఓ ఎమోషన్. ఏళ్లపాటు ఓర్చి చివరకు వారికి కావాల్సిన బైక్‌ని ఓ రోజు సొంతం చేసుకుంటారు. కొత్తది కొంటే దానితో పాటే ఏడాది కాలానికి ఇన్సూరెన్స్ వస్తుంది. మరి సెకండ్ హ్యాండ్ బైక్ కొంటే బీమా ఉందో లేదో ఓసారి పరిశీలించండి. భారతదేశంలో ప్రభుత్వం...