సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది మహిళలు వేసే రంగురంగుల ముగ్గులు. పండుగ నెల వచ్చిందంటే ఏ ముగ్గు వేయాలా అని వారు పడే ఆరాటం అంతా ఇంతా కాదు. ధనుర్మాస ఆరంభం నుంచి ఉత్తరాయణ ప్రవేశం వరకు మహిళలు వాకిలి నిండుగా రంగవల్లులు తీర్చిదిద్దుతారు. ముఖ్యంగా పండుగ మూడు రోజులు.. భోగి మొదలు కనుమ దాకా రోజూ తీరొక్క ముగ్గులతో...