కోవలం.. కేరళ రాజధాని తిరువనంతపురంకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. మెల్ల మెల్లగా ఎగసిపడే అలలు.. వెచ్చని ఇసుక మీద తీరం వెంబడి నడవడం.. ఇదో అందమైన అనుభూతి. తీరం మాటున దాగిన కొండల నడుమ కొబ్బరి చెట్లు సందర్శకులకు ఆహ్వానాన్ని పలుకుతున్నాయి. ఈ సముద్రపు కెరటాలను మనసారా పలకరించాలంటే కేరళలోని 'కోవలం బీచ్'లో...